DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెరుగైన సమాజ నిర్మాణానికి రేడియో ప్రసారాలు దోహదం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : మెరుగైన సమాజ నిర్మాణానికి రేడియో ప్రసారాలు ఎంతగానో

దోహదపడతాయని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లా ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ టి. కామరాజు హితవుపలికారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళం

విశ్వవిద్యాలయం, జర్నలిజం విభాగంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక మాధ్యమాలను వినియోగిస్తూ నాణ్యమైన రేడియో ప్రసార కార్యక్రమాలను

చాలా మంది నష్టపోతున్నారన్నారు. అందరికీ అనువైన ఇలాంటి ప్రసారసాదనాన్ని ప్రజానీకానికి చేరువయ్యాయేలా మేధావులు,యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇతర

మీడియా à°² ధీటుగా రేడియో ప్రసారాలు చేరువయ్యాయేలా చూడాలన్నారు. నేటి  à°Ÿà°¿à°µà°¿, సినిమా, సోషల్ మీడియా ప్రసారాలు అదుపుతప్పుతున్నాయంటే దాని వెనుక సెన్సార్ బోర్డు తదితర

నియంత్రణ సంస్థల నిర్లక్ష్య వైఖరి స్పష్టమౌతుందన్నారు. ఆకాశవాణి జిల్లా కరస్పాండెంట్ ఎస్.జోగినాయుడు మాట్లాడుతూ రేడియో మానవాళికి సులువైన ప్రసార సాధనంగా ఒక

భాగమైందన్నారు. సంగీత, సాహిత్య విలువలు నేడు సమాజంలో ఉన్నాయనే అది రేడియో సాధనం తోనే సాధ్యమన్నారు. ఈనేపథ్యంలో  à°°à±‡à°¡à°¿à°¯à±‹ ప్రసార కేంద్రాలను ప్రజలకు మరింతగా

చేరువయ్యాయేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్మునికేషన్  à°µà°¿à°­à°¾à°—ాదిపతి డాక్టర్ జి.ఎల్.వి.ప్రసాద్ సభాద్యక్షతన జరిగిన à°ˆ

సమావేశంలో ఇతర అధ్యాపకులు  à°¡à°¾.ఆర్.తిరుపతిరావు, à°¡à°¾.వై. à°¡à°¿. రాందాస్, à°¡à°¾. పోనుగోటి పద్మ , విద్యార్థులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam