DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుల్వామా అమరులకు విశాఖ యువత ఘన నివాళి. . .

ఫిబ్రవరి 14 భారత చరిత్రలో నిరసన దినం: యువత 

బిజెవైఎం ఆధ్వర్యవం లో భారీ ర్యాలీ, ప్రతిజ్ఞ 

 

దేశం పట్ల భక్తి, గౌరవం తరగతుల్లో చెప్పాలి:

యువత 

 

DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఏడాది ఫిబ్రవరి 14à°¨ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో భారత

సైన్యం పై ముష్కరులు చేసిన దాడిలో 40 మంది అమరులైన ఘటనను స్మరించుకుంటూ మహా విశాఖనగరం లో యువతీ యువకులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. శుక్రవారం భారతీయ యువ మోర్చా

ఆధ్వర్యవం లో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం వద్ద  à°œà°°à°¿à°—à°¿à°¨ à°ˆ ర్యాలీలో ఫిబ్రవరి 14 అనగానే భారత దేశం యావత్తు బ్లాక్

డేగా నిరసన దినోత్సవాలు జరుపుకోవాల్సిన రోజు అని విశాఖపట్నం లోని యువతీ యువకులు గళమెత్తి చాటారు. 

ఈ సందర్బంగా ప్రముఖ యోగా శిక్షకులు పైడం నాయుడు

మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 14న మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాలకు కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలోని జాతీయ రహదారి మీదుగా విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా

 à°­à°¾à°°à°¤ సాయుధ బలగాల వాహనాలపై మతోన్మాద ముష్కర ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపాయన్నారు. à°ˆ దాడి లో 40 మందికి పైగా జవాన్లు మరణించారని తెలిపారు. వారందరికీ ఘననివాళి

అర్పించవలసిన భాద్యత ప్రతి ఒక్క భారతీయుని పై ఉందన్నారు. 

దేశం పట్ల భక్తి, గౌరవం తరగతుల్లో చెప్పాలి: యువత 

ప్రతి భారతీయునికి ముందు దేశం పట్ల గౌరవం

భక్తి భావం తప్పనిసరిగా ఉండాలన్నారు రు పాఠశాల స్థితిలోనే విద్యార్థులకు నేర్పించాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులపై ఉపాధ్యాయుల పైన ఉందని పలువురు

విద్యార్థిని విద్యార్థులు తెలియచేసారు. ప్రతి భారతీయుడు ఒక పటిష్టమైన సైనికుని మాదిరిగా తీర్చిదిద్దబడి అన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతి రక్షణ పట్ల

తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు ఉన్నాయన్నారు అయితే కొందరు తమ స్వార్థం కోసం రాజకీయం కోసం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఎన్నో

ప్రయత్నాలు చేస్తున్నారన్నారు విశాఖపట్నం కేంద్రంగా ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను దేశభక్తి పెంపొందించే విధంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు 

à°ˆ

కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు సురేంద్రమోహన్ మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ సైనికులను ఉగ్రవాద ప్రేరేపిత దొంగ దెబ్బ తీసి సైనికుల

ప్రయాణిస్తున్న వాహనాలను ఆత్మాహుతి దాడి పేరిట కూల్చివేయడం ప్రతి ఇ భారతీయుని కదిలించివేసింది అన్నారు పౌరుషం పెంపొందించిన శక్తితో సైనికులు పాక్ ఆక్రమిత

కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసి దెబ్బకు దెబ్బ రుచి చూపించడం సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారతదేశం ప్రజల అభిమానాన్ని క్రితం ద్విగుణీకృతం

చేసుకున్నారన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ సైనికుల పరాక్రమాన్ని మరింత ప్రోత్సహిస్తూ శత్రువులను నిరోధించేందుకు అన్ని అనుభూతులను అందించడం

గర్వకారణమన్నారు. 
సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచ దేశాలకు భారతీయ శక్తి సైనిక బలం ప్రకటింప చేయగలిగారన్నారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ పుల్వామా దాడి బదులుగా సుమారు 300 మంది

పైగా ముష్కరులను వారి శిబిరాలను తునాతునకలు చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థలకు చెందిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు

భారీ ర్యాలీగా ఆశీల్ మెట్ట కూడలి నుంచి జివిఎంసి కూడలి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam