DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుల్వామా దుర్ఘటన పిరికిపందల చర్య.: ఏబీవీపీ ఏయూ

40 మంది అమర జవాన్లకు ఎయు ఏబీవీపీ యువత ఘన నివాళి. . .

ఫిబ్రవరి 14 అమర సైనికుల త్యాగాలకు నిదర్శనం  

దేశ సేవలోనే జీవితాన్ని అకింతమిస్తాం: ఏబీ వీపీ యువత

 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఏడాది ఫిబ్రవరి 14 à°¨ కాశ్మీర్ లోని పుల్వామా లో భారత సైనికులు (

సీఆర్పీఎఫ్ జవాన్ల) పై ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడి  à°ªà°¿à°°à°¿à°•à°¿à°ªà°‚దల చర్య అని, సైన్యాన్ని నేరుగా ఎదుర్కోలేక, దొంగదెబ్బ తీసారని à°…à°–à°¿à°² భారత విద్యార్థి పరిషత్ - ఆంధ్ర

విశ్వ కళాపరిషత్ విభాగం మండిపడింది.  
 à°¦à±‡à°¶ సేవలోనే జీవితాన్ని అకింతమిస్తామని à°…à°–à°¿à°² భారత విద్యార్థి పరిషత్ విభాగం నేతృత్వం లో యువతీ యువకులు ప్రతిజ్ఞ చేసారు.

 à°—à°¤ ఏడాది ఫిబ్రవరి 14à°¨ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో భారత సైన్యం పై ముష్కరులు చేసిన దాడిలో 40 మంది అమరులైన ఘటనను స్మరించుకుంటూ మహా విశాఖనగరం లో ఆంధ్ర విశ్వ

కళాపరిషత్  à°²à±‹à°¨à°¿ à°…à°–à°¿à°² భారత విద్యార్థి పరిషత్ విభాగం నేతృత్వం లో యువతీ యువకులు ఘన నివాళి అర్పించారు. à°ˆ సందర్బంగా విద్యార్థి విభాగం ప్రతినిధి మూర్తి

మాట్లాడుతూ ఫిబ్రవరి 14 తేదీ భారత అమర సైనికుల త్యాగాలకు నిదర్శనం à°—à°¾ దేశం యావత్తు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ నినాదం తో ఘననివాళి అర్పిస్తోందన్నారు.  à°Žà°¯à± ప్రధాన ద్వారం

వద్ద శుక్రవారం ఉదయం పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సైనికుల చిత్రపటాలకు పూల మాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ

కార్యక్రమం లో ఏబీవీపీ కార్యకర్తలకు సంఘీభావంగా స్థానికులు కూడా ప్రతిజ్ఞ పూనారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam