DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్సాహంగా సాగుతున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా

ప్రజాసేవే రవాణాశాఖ లక్ష్యం - 
` జర్నలిస్టుకు ఎల్‌.ఎల్‌.ఆర్‌. జారీ
విశాఖపట్నం, జూన్‌ 26 , 2018 (డిఎన్‌ఎస్‌) :   ప్రజకు మెరుగైన సేవందించడమే రవాణాశాఖ లక్ష్యమని à°† సంస్థ

డిప్యూటీ ఉప కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వరరావు అన్నారు. వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ ఏర్పాటుచేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాలో భాగంగా 2à°µ రోజు అయిన

మంగళవారం పలువురి జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఎల్‌.ఎల్‌.ఆర్‌.లు అందజేశారు. à°ˆ సందర్భంగా à°¡à°¿.టిసి. మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతిఒక్కరూ విధిగా

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగివుండాన్నారు. అందువల్లే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రవాణాశాఖ ఇటీవ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున లైసెన్సు

మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశా మేరకు వారం రోజులు పాటు à°ˆ కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. ప్రతివాహనదారుడు లైసెన్స్‌ కలిగివుండాన్నదే

తమశాఖ లక్ష్యమన్నారు. రాష్ట్రమంతా ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్సు మేళా నిర్వహిస్తూ ప్రజల్లో ప్రమాదా నివారణకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జర్నలిస్టు

డ్రైవింగ్‌ మేళా ఏర్పాటుచేసుకోవడం అభినందనీయమన్నారు. త్వరలోనే ఇప్పుడు ఎల్‌.ఎల్‌.ఆర్‌లు  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°µà°¾à°°à°¿à°•à°¿ శాశ్వతలైసెన్సు మంజూరుచేస్తామన్నారు. వి.జె.ఎఫ్‌.

అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం సమాజభివృద్ధికోసం పాటుతున్న జర్నలిస్టుకు ఇటువంటి మేళాలు ఉపకరిస్తాయన్నారు. రేషనుకార్డు, ఆధార్‌, పాసుపోర్టు

మేళాు విజయవంతంగా నిర్వహించుకున్నామని ఇప్పుడు మూడురోజులు పాటు డ్రైవింగ్‌ లైసెన్సు మేళా ఏర్పాటుచేసుకున్నామన్నారు. à°ˆ కార్యక్రమంలో à°¡à°¿.à°Ÿà°¿.సి., అనకాపల్లి

ఆర్‌.à°Ÿà°¿.à°“. ఖాన్‌ చేతుమీదుగా పువురి జర్నలిస్టులకు వారి కు ఎల్‌.ఎల్‌.ఆర్‌లు అందజేశారు. రవణాశాఖ అధికాతులు  à°—ణేశ్‌రెడ్డి, మూర్తి, ఇతర ఉన్నతాధికాయి మిలినీయం

సాఫ్ట్‌వేర్‌ అధినేత గాదె శ్రీధర్‌రెడ్డి, వి.జె.ఎఫ్‌. కార్యదర్శి ఎస్‌. దుర్గారావు, ఉపాధ్యక్షు ఆర్‌. నాగరాజుపట్నాయక్‌, కోశాధికారి పి.ఎన్‌. మూర్తి

కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరరావు, వరలక్ష్మి, à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌ తదితర కార్యవర్గసభ్యు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam