DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుట్టపర్తి యాత్రలో భాగంగా పేదలకు వైద్య శిబిరం 

సత్యసాయి మహిళా సేవాదళ్ స్ఫూర్తి ప్రదాయక సేవ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : మార్చి నెలలో జరుగ బోయే

శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర యువత పుట్టపర్తి యాత్ర లో భాగంగా విశాఖపట్నం మహిళా  à°¯à±à°µà°œà°¨ విభాగం ఆధ్వర్యవం లో ఉచిత విద్య శిబిరం నిర్వహించారు. విశాఖ జిల్లా

పరవాడ  à°®à°‚డలంలోని వెంకటిపతిపాలెం లో విశాఖ à°•à°‚à°Ÿà°¿ ఆసుపత్రి మరియు దంత వైద్యులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°…వినాష్ సహాయ సహకారాలతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. à°ˆ ఉచిత ఆరోగ్య

శిబిరం లో స్థానికులు, గ్రామస్తులకు à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు.  à°ˆ శిబిరంలో మొత్తం 158 లబ్ధిదారులు ఉచిత ఆరోగ్య సేవలందుకున్నారు. à°•à°‚à°Ÿà°¿ ఆపరేషన్

అవసరమైన  8 మంది సభ్యులను విశాఖ à°•à°‚à°Ÿà°¿ ఆసుపత్రి ద్వారా ఉచిత à°•à°‚à°Ÿà°¿ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తరలించారు.
 à°ˆ ఆరోగ్య శిబిరం నిర్వహణలో ఆర్ à°Ž నాయుడు, జిల్లా వైద్య మొబైల్

 à°¶à°¿à°¬à°¿à°°à°¾à°² ఇన్‌ఛార్జి,  à°¸à°¤à±à°¯ సాయి విశాఖ జిల్లా మహిళా యువత సమన్వయకర్త  à°¸à°¾à°¯à°¿ కుమారి,  à°…మ్మజీ, జిల్లా మహిళా   సమన్వయకర్త మరియు శ్రీరామమూర్తి, వెంకటిపాలెం మాజీ

ఎంపిటిసి మరియు కెవికె సమితి  à°¸à±‡à°µà°¾à°¦à°³à± మరియు అనేక  à°®à°¹à°¿à°³à°¾  à°¯à±à°µà°¤ à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam