DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన యువతకు స్వయం ఉపాధి శిక్షణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ రంపచోడవరం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో

నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు వైటీసి మేనేజర్ సుధేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి

ప్రారంభమయ్యే శిక్షణ లో హౌస్ కీపింగ్ అటెండెంట్ (క్లీనింగ్),  à°¸à±†à°²à±à°«à± ఎంప్లాయ్ టైలర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్,  à°œà±‚నియర్ సాఫ్ట్వేర్ డెవలపర్,  à°ªà±†à°¡à°¿à°•à±à°¯à±‚ర్

మేనిక్యూర్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, క్యూ ఏ కెమిస్ట్రీ  à°•à±‹à°°à±à°¸à±à°²à±à°²à±‹ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  

ఈ శిక్షణ తూర్పుగోదావరి జిల్లా

రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు లో గల వైటిసి లో ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ కోర్సులలో శిక్షణ తో పాటు అదనంగా సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ కంప్యూటర్

స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణలో దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు తమ పేర్లను బొమ్మూరు నందు కార్యాలయంలో నేరుగా గాని ఫోన్ నెంబర్ 9533221189 నెంబర్

ద్వారా గాని నమోదు చేసుకోవచ్చు. ఎంపిక చేసిన విభాగంలో ఉత్తమ శిక్షణ అందించడంతోపాటు ఉచిత స్టడీమెటీరియల్స్ ,  à°­à±‹à°œà°¨ వసతి సదుపాయం కల్పించడం జరుగుతుంది.

పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ తో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేనేజర్ సురేష్

సూచిస్తున్నారు. ఆసక్తి à°—à°² అభ్యర్థులు వయస్సు 19 సంవత్సరాలు నిండి ఉండాలి కనీస విద్యార్హత పదవ తరగతి ఇతర వివరాలకు 9533221189  à°¨à±†à°‚బర్లలో సంప్రదించవచ్చు అని తెలిపారు. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam