DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపట్నం  తిరుపతి మధ్య  ఏసి స్పెషల్ రైలు 

విశాఖపట్నం, జూన్‌ 26 , 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక ఏ సి రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. 16 ఏ సి బోగీలతో కూడిన à°ˆ రైలు జులై

1 నుంచి  à°œà±à°²à±ˆ 29 వరకూ  à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà±‚ నడుపబడుతుంది. 07487 నుంబర్ రైలు ప్రతి రోజు  à°°à°¾à°¤à±à°°à°¿ 10:30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి  à°®à°°à±à°¨à°¾à°¡à± ఉదయం 10:45 గంటలకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం కు చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో 07488 నెంబర్  à°°à±ˆà°²à±  à°µà°¿à°¶à°¾à°–పట్నం నుంచి రాత్రి 07 : 20 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 08: 10 గంటలకు తిరుపతి à°•à°¿ చేరుతుంది. మార్గమధ్యలో రేణిగుంట, నెల్లూరు,

ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

సంబల్పూర్ - బానసవాడి వీక్లీ  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• చార్జీ రైలు 
/> ప్రయాణీకుల రద్దీ కి అనుగుణంగా సంబల్పూర్ నుంచి బానసవాడి కి మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. 08301 నెంబర్ రైలు ప్రతీ బుధవారం ఉదయం 09 : 30

గంటలకు సంబల్పూర్ లో బయలుదేరి అదే రోజు రాత్రి సాయంత్రం  7 :20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది,  à°®à°°à±à°¨à°¾à°¡à± మధ్యాహ్నం 16 :40  à°—ంటలకు బనసవాడి à°•à°¿ చేరుకుంటుంది. à°ˆ రైలు జులై 4 , 11 ,

18, 25 తేదీల్లో ,  à°†à°—స్టు నెలలో  1 ,15, 22 , 29,,సెప్టెంబర్ లో  5 , 12 , 19 , 26 తేదీల్లో నడుపబడుతుంది. తిరుగు ప్రయాణం లో 08302 నెంబర్ రైలు బానసవాడి  à°²à±‹ ప్రతి శుక్రవారం రెల్లవారుఝామున 00 : 30 గంటలకు

బయలు దేరి అదే రోజు రాత్రి 20 : 35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మరునాడు ఉదయం 06 : 35 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. à°ˆ రైలు జులై  6 , 13 , 20 , 27 , తేదీల్లోను, ఆగస్టు నెలలో 3 , 10 ,17 , 24 , 31

తేదీల్లోనూ, సెప్టెంబర్ నెలలో 7 , 14  , 21 , 28 తేదీల్లోను నడుపబడుతుందని తెలిపారు. మార్గమధ్య లో à°ˆ రైలు బర్గర్ రోడ్, బోలంగిర్, à°Ÿà°¿ ట్ల గఢ్, కేసంగి, రాయగడ, విజయనగరం విశాఖపట్నం,

విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, కృష్ణరాజపుర స్టేషన్ల లో ఆగుతుంది. ఈ రైలు లో ఒక ఏ సి 2 టైర్,3 త్రీ టైర్, పది స్లీపర్, రెండు జనరల్ రెండు లగేజి బోగీలు

ఉంటాయి,

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam