DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడిలో నాలాయిర దివ్యప్రబంధ పర్యవేక్షకులకు ఆహ్వానం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న వివిధ

ఆలయాల్లోని దివ్యప్రబంధ పారాయణ à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°•à±à°²à± ఆహ్వానం పలుకుతోంది. రెండు విభాగాల్లో నియమించే à°ˆ నియామకాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు శ్రీవైష్ణవులై

ఉండవలెను. దరఖాస్తు చేయుటకు గడువు తేది : 09-03-2020. అభ్యర్థులు ప్రముఖ శ్రీవైష్ణవ పీఠాధిపతులు నిర్వహించే ఆశ్రమాలనుంచి, లేదా పాఠశాలల నుంచి ధ్రువీకరణ పత్రం తప్పని సరిగా

సమర్పించవలెను. 

విద్యార్హతలు : 
1) నాలాయిర దివ్య ప్రబంధం, స్తోత్రపాఠములు, ఉపయుక్త వేదాలు, ఉపనిషత్తులు, పంచసూక్తములు కోసము చూడకుండా నోటికి వచ్చి

ఉండవలెను. 
2) ఇంటర్మీడియట్ తో పాటుగా ఇంగ్లీషు తెలిసి ఉండవలెను. 
3) సంప్రదాయ శిఖ, ఊర్ధ్వ పుండ్రము, యజ్ఞోపవీతము, వస్త్రధారణ తప్పనిసరి.

వయసు : 45 సంవత్సరాలు

మించరాదు

గౌరవ వేతనం : రూ. 7000 మరియు ప్రయాణ రుసుము 2000 

నింపిన దరఖాస్తులను స్పెషల్ ఆఫీసర్,  à°¨à°¾à°²à°¾à°¯à°¿à°° దివ్య ప్రబంధ పారాయణ స్కీం, టీటీడీ, స్వేతా భవనం, శ్రీ

వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రం ఎదురుగా, తిరుపతి - 517502 , Ph: 0877-2264083.  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ చిరునామాకు మార్చి 9 ,2020 లోగ పంపవలెను.  

ప్రకటన పూర్తి వివరాలకు డౌన్లోడ్

చెయ్యండి.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam