DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రతా స్కీం కై అమలు కై కృషి 

పైవేట్ ఆసుపత్రులలో అదనపు ఎస్పీ సమావేశం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా పోలీసు

కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రతా స్కీం కై అమలు కై కృషి చేస్తున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ

(పరిపాలన) అజితా వేజెండ్ల తెలియచేస్తున్నారు. ఈ మేరకు నగర పరిధిలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్టు వివరించారు.

పోలీసుల వైద్యచికిత్సలు ఏ ఏ ఆసుపత్రులలో  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఆసుపత్రి యాజమాన్యం జిల్లా పోలీసులు సమన్వయంతో

వైద్య చికిత్సలలో   మెరుగైన ఫలితాలు సాధించి వచ్చునన్నారు. సిబ్బంది అవసరమైన సమాచారాన్ని ఆసుపత్రి  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à°¤à±‹ చర్చించి అవగాహన చేసుకున్నారు. à°ˆ సమావేశం లో

à°¡à°¿.ఏ.అర్ డిఎస్పీ శాంతి కుమార్, ఎస్. అప్పల నాయుడు డిఎస్పీ ఎస్.బి., ఇన్స్పెక్టర్ లు రమణ, రేవతమ్మ, నాగేశ్వరరావు, రామారావు,  à°ªà±à°°à°¦à±€à°ªà±, మురళి మోహన్ మరియు ప్రైవేట్ ఆసుపత్రి

ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam