DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐటి కంపెనీల బకాయిలు విడుదల చేస్తాం : మంత్రుల వెల్లడి 

మరిన్ని కంపెనీలు వచ్చేందుకు మౌలిక వసతుల పెంపు 

ఐటి కంపెనీల్లో మరో 50 వేల మందికి ఉపాధి 

స్థానిక యువతకు 75 శాతం అవకాశాలు కల్పించాలి.  

ఐటి

కంపెనీలు సిఇఓ à°² సమావేశంలో వెల్లడించిన మంత్రులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నకు

మరిన్ని ఐటి కంపెనీలు రావాలని రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ à°² మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ మిలీనియం టవర్స్ లో పర్యాటక సాంస్కృతిక శాఖ

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో కలిసి ఐటి కంపెనీలకు సంబంధించిన సిఇఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రస్తుతం

ఉన్న ఐటీ కంపెనీలుతో పాటు మరిన్ని ఐటి కంపెనీలు పెట్టాలన్నారు. మరిన్ని కంపెనీలు పెడితే 50 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. అందుకు ఆయా

శాఖలు ప్రణాళిక లు తయారు చేసుకోవాలని కోరారు. ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. 

     à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటి à°•à°¿ సంబంధించి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  à°µà°¿à°¦à±à°¯à±à°¤à±, రహదారులు, వాటర్, రవాణా,

తదితర సౌకర్యాలు అవసరమైతే తెలియజేయాలన్నారు. విశాఖపట్నంలో ఐటి అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని ఐటి కంపెనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరిన్ని

ఐటి కంపెనీలు వస్తే 50 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. 
స్థానిక విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. కళాశాల యాజమాన్యం తో ఒక

సమావేశం ఏర్పాటు చేసి ఐటికి అవసరమైన కోర్సులు చెప్పాలని ఐటి యాజమాన్యానికి ఆయన వివరించారు. స్థానిక సమస్యలపై జిల్లా కలెక్టర్ తో ఒక సమావేశం ఏర్పాటు

చేయనున్నట్లు తెలిపారు. 
     à°…ంతకు ముందు మిలీనియం టవర్స్  à°¨à± సందర్శించారు. సందర్శించి అక్కడ ఉన్న ఉద్యోగులను వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 
ఎలక్ర్టికల్

మోటారు సైకిళ్లు ను పరిశీలించారు. à°ˆ సమావేశంలో ఐటి కంపెనీలకు సంబంధించిన సిఇఓ లు, ఎపిఐఐసి అధికారులు, తదితరులు పాల్గొన్నారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam