DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత దేశ ప్రజల పై ఇందిరా కక్ష కు ప్రత్యక్ష నిదర్శనం ఎమర్జేసీ : విశాఖ  ఎంపీ హరిబాబు

విశాఖపట్నం, జూన్ 26 , 2018 (DNS Online ) :  à°­à°¾à°°à°¤ దేశ చరిత్ర లో అత్యంత దుర్దినం, భారత దేశ ప్రజలపై కక్ష కట్టిన కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష నీరదర్శనం ఎమర్జెన్సీ. జూన్ 25 1975 అర్ధరాత్రి

నుంచి భారత దేశ చరిత్రను చీకటి లోకి నెట్టిన అత్యంత కిరాతక పాలకురాలు ఇందిరా అని భారతీయ జనతా పార్టీ ఘోషించింది. నాటి దుర్దిన రోజులను గుర్తు చేసుకుంటూ మంగళ వారం

విశాఖనగరం లో బీజేపీ నిర్వహించిన సమావేశం లో విశాఖ  à°Žà°‚పీ డాక్టర్ హరిబాబు, సత్యరావు మాస్టర్ ఎమర్జెన్సీ కాలం లో దేశ ప్రజలు ఎదుర్కొన్న ఘటనలను

వివరించారు. 

ముఖ్య అతిధిగా హాజరైన విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 1971 బాంగ్లాదేశ్ విమోచనతో శక్తి మంతమైన నాయకురాలుగా ఎదిగిన ఇందిరా

గాంధీ 1975 లో ఎమర్జెన్సీ విదించటానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు.లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్  à°¸à°‚పూర్ణ క్రాంతి ఉద్యమం, ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు,

విద్యార్థుల ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ విజయవాడ పర్యటన, అత్యవసర పరిస్థితి విధింపు తదితర విషయాలు వివరించారు. 
  
అలాగే ఎమర్జెన్సీ కాలం లో కొన్ని వ్యవస్థలు

సక్రమంగా నడిచినట్లు జరిగిన ప్రచారాన్ని, అరెస్ట్ అయి జైలు లో ఉన్నపుడు కల్పించిన వసతులు, ఎమర్జెన్సీ ఎత్తివేయటానికి కారణమైన ఇంటలిజెన్స్ రిపోర్ట్ గూర్చి, జనతా

పార్టీ ఆవిర్భావం, ఎన్నికలలో గెలుపు తదితర విషయాలను తెలిపారు. నాటి పరిస్థితులకు బలై, ఎదురొడ్డిన వారిలో జన సంఘ్ నేతలు జయప్రకాశ్ నారాయణ్, మాజీ ప్రధాని అటల్ బిహారి

వాజపేయి, లాల్ కిషన్ అద్వానీ, మురళి మనోహర్ జోషి, తదితరులు ఆయా ప్రాంతాల్లో జైలు పాలు కాగా, ప్రస్తుత ఉప రాష్ట్ర పతి ఎం. వెంకయ్య నాయుడు విశాఖపట్నం జైల్లోనే చాలాకాలం

గడిపారని గుర్తు చేశారు. అనంతర కాలం లో చాలా మంది అజ్ఞాత వాసం చేశారన్నారు. ఎమర్జెన్సీ విధించాలి అని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన నాటి సుప్రీం

కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సిన్హా 

అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారన్నారు.

ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఈ ఆర్డర్ అందించింది. ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులను

జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేశారు.ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వ్రాసిన ఎందరో విలేకరులు, సంపాదకులు జైలు కు  à°ªà°‚పిన ఘనత  à°‡à°‚దిరాదే నన్నారు. ఆమె కుమారుడు

సంజయ్ గాంధీ ముందుండి నడిపిన సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయని తెలిపారు.  à°¸à±à°µà°¤à°‚త్ర భారతదేశ చరిత్రలో

అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ à°’à°•à°Ÿà°¿ అని అన్నారు. 

ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని పురస్కారించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నాగర

ఆధ్యక్షులు  à°Žà°‚ నాగేంద్ర  à°…ధ్యక్షత వహించారు. à°ˆ సమావేశంలో పాల్గున్న వారు ఎమర్జెన్సీ సందర్భంలో ప్రజాస్వామ్య పునరుద్దన కోసం చేసిన పోరాటాన్ని వివరించారు.

 à°¸à°¤à±à°¯à°°à°¾à°µà± మాస్టర్ మాట్లాడుతూ అడాల్ఫ్ హిట్లర్ 1935లో జర్మనీ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లే ఇందిరా గాంధీ  à°­à°¾à°°à°¤ దేశం లో ఎమర్జెన్సీ ప్రకటించారని కానీ భరత్ దేశం లో

జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం వల్ల దేశం నిరంకుశత్వ పాలనలోకి వెళ్లకుండా అప్పట్టి ఉద్యమకారులు, ప్రజలు నిరోదించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో

బీజేపీ పూర్వ  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°§à±à°¯à°•à±à°·à±à°²à±, మాజీ à°Žà°‚ ఎల్ సి పి వి చలపతి రావు, బీజేపీ శాసన సభ పక్ష నేత , ఎమ్మెల్యే  à°µà°¿à°·à±à°£à±à°•à±à°®à°¾à°°à± రాజు, ప్రొఫెసర్ ప్రసాద్, విశ్వేశ్వరయ్య, బీజేపీ

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బిరామిరెడ్డి, నరేంద్ర  à°ªà±à°°à°•à°¾à°·à±, పి వి నారాయణ రావు, మల్ల వెంకటరావు, ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి, లక్ష్మి నారాయణ, నగర ప్రధాన

కార్యదర్సులు అప్పలకొండ, కేశవకాంత్ , నగర పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గున్నారు 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam