DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివరాత్రి . . . ఆచరించవలసిన విధానం ఏంటి ?

ఉపవాసం, అభిషేకం, నామస్మరణ, జాగరణ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 20, 2020 (డిఎన్‌ఎస్‌): మహా శివరాత్రి పేరు

చెప్పగానే అందరికి శేపూరించేంది ఉపవాసం, అభిషేకం, నామస్మరణ, జాగరణ. అనంతరం పవిత్ర నదీ,  à°¸à°®à±à°¦à±à°° స్నానం. సనాతన సంస్కృతి లో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లదం

కోసమో ఉద్దేశించబడినవి కావు.  à°ªà±à°°à°¤à°¿ సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది.
ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రియ కారాణాలుంటాయి.

శివరాత్రి

యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని

తెలుసుకోడానికి ఆత్మ సాక్షత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

1)  à°‰à°ªà°µà°¾à°¸à°‚ 

    శివరాత్రికి చేసే

ఉపవాసానికి, జగరణకు విశేష ప్రాధాన్యం ఉంది.  à°¶à°µà°°à°¾à°¤à±à°°à°¿ అందరూ ఉపవాసం చేయలని శాస్త్రం చేయాలి.  à°šà°¿à°¨à±à°¨ పిల్లలకు, ముసలి వాళ్ళకు, అనారోగ్యంతొ బాధపడే వాళ్ళకు,

గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళకు మినాహయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటిరోజు మంసహరం, గుడ్లు మొదలైనని తినకూడదు,

మద్యపానం చేయకూడదు.

ఉపవాసం ఉండే రోజు ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను

అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం  à°¦à°—్గరగా ఉండటం * అని భగవంతుని మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపడమె ఉపవాసం.

మరీ నీళ్ళు కూడ తాగకుండా

ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2)  à°œà±€à°µà°¾à°°à°¾à°§à°¨ 

   à°…ట్లాగే మీరు ఉపవాసం

ఉన్నప్పుడు à°Žà°‚à°¤ బియ్యం, ఇతర ఆహర పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితొ ఉన్న పేదలకు పంచాలి. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయో అవుతుంది. అందుకే  à°¶à±à°°à±€

స్వామి వివేకానంద జీవారాధానే శివారాధన అన్నరు. ఉపవాస నియమాలు కూడ అవే చేప్తాయి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తి ని శరీరం గ్రహించాలి అంటే వెన్నెముక

నిటారుగా పెట్టి కూర్చోవాలి.  à°…ంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చుని నిలబడాలి.

3)

 à°®à±Œà°¨à°µà±à°°à°¤à°‚

    శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే మూసుకుని కూర్చోవడం అని

భావించవద్దు.
వ్రతంలో త్రికరణములు ( మనోవాక్కాయములు ) ఏకం కావాలి. మనసును మౌనం అవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణం అవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను

కట్టి పెట్టి మనసుని శివుని పై కేంద్రీకరించాలి.

4) అభిషేకం

     à°¶à°¿à°µà±à°¡à± అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు.
శివరాత్రి

నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల, భేదం లేకుండా శివుడికి అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పీడ తోలిగిపోతుంది.

5)

జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది.
*సినిమాలు

చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ అది జాగరణ అవ్వదు. కాలక్షేపం మాత్రమే అవుతుంది.

6) మంత్రజపం

    మహమంత్ర

శివరాత్రి మొత్తం శవనామంతో #ఓం_నమఃశివాయ అనే పంచాక్షరీ మహ మంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. #శివోహం అనే భావనను

కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు శవాలయాన్ని సందర్షించి, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి  à°­à±‹à°œà°¨à°‚ చేసి #ఉపనాస_వ్రతం ముగించాలి.

అందరూ గుర్తు

పెట్టుకొవాల్సిన ముఖ్య విషయం,  à°¶à°¿à°µà°°à°¾à°¤à±à°°à°¿ నాడు ఉపవాస జాగరణ చేసిన వారు, తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెబుతారు.

 

ఉపవాసం అంటే ఏమిటి

దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి

విరిచే వారికోసమే ఈ శ్లోకం.

‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే

చెప్పబడింది.
‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః à°¸ విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన

కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు.

‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని

అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

విషయాసక్తుడు

నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ.

ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు

కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ

చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam