DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ:  కలెక్టర్ వినయ్ చంద్

జిల్లాలో  2,50,534, జివియంసిలో 1,77,961 లబ్దిదారులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు

పంపిణీ కార్యక్రమానికి ఎంపికైన లబ్ధిదారులు జిల్లా పరిధిలో 2,50,534 మంది ఎంపిక కాగా, వారిలో మహా విశాఖనగరం పరిధిలో ( జివియంసిలో )  1,77,961 లబ్దిదారులు ఉన్నట్టు విశాఖపట్నం

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తెలిపారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ ఉగాది ( మార్చి 25 ) నుంచి ప్రారంభించనున్నట్టు వివరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ

మందిరంలో ఏర్పాటు చేసిన  à°µà°¿à°²à±‡à°•à°°à±à°² సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రతీ ఇంటింటికి

వెళ్లి వాలంటీర్లు అర్హులైన లబ్దిదారులను గుర్తిస్తున్నారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్న అర్జీలను పరిశీలించడం

జరుగుతుందన్నారు.  à°…నర్హుల జాబితాను కూడా సంబంధిత సచివాలయాల్లో ఉంచుతామని పేర్కొన్నారు.  à°¸à±à°ªà°‚దన కార్యక్రమానికి à°—à°¤ జూన్ నెల నుండి à°ˆ జనవరి వరకు వచ్చిన

దరఖాస్తులను తిరిగి పరిశీలన కోసం జివియంసి, తహసిల్థార్లకు పంపడం జరిగిందన్నారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 2,50,534 మంది నిరుపేదలై లబ్దిదారులను ఎంపికచేయడమైనదని, 1,77,961 మందిని జివియంసి

పరిధిలో ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.  à°—్రామీణ ప్రాంతంలో 65 వేల 830 మందిని గుర్తించడమైనదని,  à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°²à°•à± కావలసిన 1590.11 ఎకరాలు భూమిని గుర్తించగా ఇందులో 1368 ఎకరాల

ప్రభుత్వ భూమి, 168.53 అసైన్డ్ భూములను గుర్తించినట్లు చెప్పారు. కావలసిన పట్టా భూమి ఎ.51.62 సెంట్లు, పట్టా మరియు అతుకబడి (అసైన్డ్) భూములకు 21.15 కోట్లు చెల్లించినట్లు

పేర్కొన్నారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ ప్రతిపాదించిన లే ఔట్లు  832, ఇందులో 451 లే అవుట్లు ఉపాధి హామీ à°•à°¿à°‚à°¦ అభివృద్థి పనులు చేస్తున్నట్లు చెప్పారు. 381 హౌసింగ్ ద్వారా పనులు

చేపడుతున్నట్లు పేర్కొన్నారు.   ఇప్పటికి వరకు 476 లే అవుట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఉపాధి హామీ ద్వారా పూర్తి చేయబడిన లేఔట్లు 285, హౌసింగ్ ద్వారా 191 లే ఔట్లు పూర్తి

చేసినట్లు చెప్పారు. 31440 ప్లాట్లు పంపకంనకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.  à°®à°¾à°°à±à°šà°¿ 10 నాటికి లే అవుట్లన్ని పూర్తి కానున్నట్లు తెలిపారు.  à°…భ్యంతరాలు, కోర్టు కేసులు,

దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డులు, తదితరమైన లేకుండా ఉన్న భూములను మాత్రమే ఇళ్ల పట్టాల పంపిణీకి వినియోగించనున్నట్లు ఆయన వివరించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚లో అందుబాటులో ఉన్న

భూములను మాత్రమే సేకరించడం జరుగుతుందన్నారు.  à°°à±ˆà°¤à±à°²à± నష్టపోకుండా వారికి సరియైన రేటునే ఇచ్చినట్లు చెప్పారు.  5 వేల 900 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కొరకు

గుర్తించినట్లు తెలిపారు.  à°’à°• ఎకరములో 54 సెంట్లు అంతర్గత రహదారులు, తదితరమైన వాటికి పోతుందని పేర్కొన్నారు.  à°—ుర్తించిన భూమిలో నివాసయోగ్యంకానివి సుమారు 200

ఎకరాలుగా గుర్తించడమైనదని తెలిపారు. 38 టీములు సర్వే చేసి 6116.50 ఎకరాల ప్రభుత్వం మరియు అసైన్ మెంట్ భూమిని గుర్తించడం జరిగిందన్నారు. 9 ఉప కలెక్టర్లను కాంపిటెంట్

అధారిటీగా నియమిస్తూ  à°Ž.6116.50 సెంట్ల ప్రభుత్వ మరియు అసైన్డ్ భూములను భూ సమీకరణ à°•à°¿à°‚à°¦ పారదర్శకంగా గుర్తించమని ఉత్తరవులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  à°ˆ ఉత్తరవులు

ప్రకారం ప్రభుత్వ మరియు అసైన్డ్ భూములను తప్ప ఏ జిరాయితీ భూమిని భూ సమీకరణ à°•à°¿à°‚à°¦ తీసుకొనుట జరుగలేదన్నారు.  à°œà°¿.à°“. సంఖ్య 72  à°¦à±à°µà°¾à°°à°¾ భూ సమీకరణ ద్వారా అసైనీ దారులకు

అభివృద్థి చేసిన భూమి 900 గజాలు, 10 సంవత్సరాలు ఆ పైన ఆక్రమణదారులకు అయితే 450 గజాలు, 5 నుండి 10 సంవత్సరాలు లోపు ఆక్రమదారులకు 250 గజాల డెవలప్డ్ ప్లాటు ఇవ్వబడుతుందని చెప్పారు.

 à°­à±‚ సమీకరణ à°•à°¿à°‚à°¦ నేటి వరకు మొత్తం 10 మండలాల్లో 59 గ్రామాల్లో గుర్తించిన 6116.50 ఎకరాల భూమిని 58 బ్లాకులుగా నిర్ణయించడం జరిగిందని, అందులో 40 బ్లాకులకు సంబంధించి 4848.88 ఎకరాలకు

సమ్మతి పత్రములు కూడా వచ్చి ఉన్నవని, à°ˆ భూ సేకరణ మొత్తం ప్రక్రియను వీడియో గ్రఫీ చేయడం కూడా జరిగిందని ఆయన వివరించారు.  à°ˆ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎల్.

శివ శంకర్, à°Žà°‚. వేణుగోపాల్ రెడ్డి, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, కలెక్టర్ కార్యాలయం à°Ž.à°“. à°Ž. శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam