DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొత్తానికి టిటిడి వివాదం కేవలం రూ. 50  కోసమేనా ?

తిరుమల , జూన్ 26 , 2018 (DNS Online ):  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల తిరుపతి దేవస్తానం ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) లో జరుగుతున్నా వివాదం విలువ కేవలం రూ. 50  à°•à±‹à°¸à°®à±‡à°¨à±à°¨à°¾à°¨à°¿

టిటిడి పాలక మండలి తేల్చేసింది. సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో పాలక మండలి పెద్దలు ఇచ్చిన సమాచారం ఈ విషయాన్నే తేలుస్తోంది. స్వామీ వారి ఆభరణం

విరిగినట్టుగా ఆగమ పండితులు రమణ దీక్షితులు చేసిన అభియోగం లో ప్రధానమైనదిగా à°ˆ డైమండ్ నే చెప్తుండగా, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలి ఇదొక రూబీ మాత్రమేనని, à°¦à°¾à°¨à°¿ à°† రూబీ విలువ 50

రూపాయలు అని తేల్చింది. ఇంతకాలం ఇటు రమణ దీక్షితులు, అటు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలి బాహా బాహీ అంటూ వాగ్యుద్ధం చేసుకున్నది కేవలం రూ. 50  à°®à°¾à°¤à±à°°à°®à±‡ అని తేలింది. 

రోజుకు

మూడు కోట్ల రూపాయల మొక్కుబడులు పొందే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కి వేసే ఆభరణం లో కేవలం రూ. 50 విలువ చేసే రూబీ వెయ్యడం అంటే టిటిడి లో ఏ స్థాయి లో నొక్కుబడులు

జరుగుతున్నాయో తెలుస్తోంది.  à°¸à±à°µà°¾à°®à°¿ కోసం వేసే డబ్బులు, నిధులు, స్వామికి వినియోగించకుండా అధికారులు, సిబ్బంది వాళ్ళ జీతాలు, వాళ్ళ జల్సాలకు ఖర్చు చేస్తున్నారు

అంటే అధికారులకి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలికి శ్రీనివాసుని పట్ల à°Žà°‚à°¤ శ్రద్ధ ఉందొ తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam