DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెత్త సేకరణ విభజన కచ్చితంగా జరగాలి: విజయకుమార్‌

సచివాలయాలు నిర్వహణకు లోటు రాకూడదు 

రాష్ట్ర మున్సిపల్‌ అడ్మిన్ కమిషనర్‌ విజయకుమార్‌ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం,

ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : ఇంటింట చెత్త విభజణ, సేకరణ ప్రక్రియ శతశాతం జరిగే విధంగా మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత వహించాలని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనశాఖ కమిషనర్‌

అండ్‌ డైరక్టరు విజయకుమార్‌ జి ఎస్‌ఆర్‌కెఆర్‌ అన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని మున్సిపల్‌ కమిషనర్లతో మహా విశాఖపట్నం

నగర పాలక సంస్థ సమావేశమందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
    à°ˆ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°ªà±à°°à°¤à°¿ ఇంటా తడి, పొడి చెత్త విభజన, సేకరణ జరగాలన్నారు.

అందుకు కావలిసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రజలలో కల్పించాన్నారు. à°ˆ ప్రత్యేక కార్యాచరణ నేపధ్యంలో ప్రతి ఇంటికి రెండు డస్ట్‌ బిన్‌లు ఉచితంగా సరఫరా

చేయాలన్నారు. అందుకు సిఎస్‌ఆర్‌ కంట్రిబ్యూషన్‌ భాగస్వామ్యంతో డస్ట్‌బిన్‌లు ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు. à°ˆ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక

సంఘ సభ్యులు, రిసోర్స పర్సన్స్‌, కమ్యూనిటీ ఆర్గనైజర్‌లు ప్రతి ఇంటికి వెళ్లి  à°ªà±à°°à°œà°²à°•à± అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్లకు సూచించారు.  à°µà°¾à°°à±à°¡à±

సచివాలయ వ్యవస్దను పూర్తి స్దాయిలో నిర్వహించుటకు కావలసిన మౌళిక సదుపాయాలు, స్టేషనరీ, ఎలక్ట్రిఫికేషన్‌ సదుపాయాలు కల్పించాలన్నారు. సచివాలయాల్లో  à°ªà±à°°à°¤à°¿ రోజు

స్పందన జరగాలని అందుకు కావలసిన సమాచారం సచివాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు.  à°µà°¾à°°à±à°¡à± వాంటీర్ల జీతాలు సకాంలో చెల్లించాలన్నారు.  à°µà°¾à°²à°‚టీర్ల ఖాళీలు భర్తీ చేసే

కార్యక్రమానికి చర్యలు ని కమిషనర్లకు ఆదేశించారు.
    à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో జరుగబోయే మున్సిపల్‌ ఎన్నికకు సిద్దంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. పదవతరగతి

పబ్లిక్‌ పరీక్షకు సిద్దమయ్యే విద్యార్దులకు కావలసిన ప్రత్యేక తరగతులను చేపట్టి ఉత్తీర్ణత స్దాయిని పెంచేలా కృషిచేయాలన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అన్ని ప్రభుత్వ

పాఠశాలలో ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇన్‌ ఇంగ్లీషు వ్యవస్దను లండన్‌ యూనివర్సిటీ  à°µà°¾à°°à°¿ సౌజన్యంతో కేంబ్రిడ్జి ఇంగ్లీషు అస్సెస్‌మెంటు

విధానంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°ˆ శిక్షణ ద్వారా ఎంతమంది ఉపాధ్యాయులు నైపుణ్యత పొంది ఉన్నారో, వారి

అభిప్రాయాలను ఆడియో మరియు విజువల్‌ ద్వారా రికార్డు చేసి పత్రాలను సమర్పించమని కమిషనర్లను ఆదేశించారు. à°ˆ శిక్షణలో నైపుణ్యత పొందిన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి

గారితో సమావేశం నిర్వహిస్తామని కమిషనర్లకు వివరించారు. 
    à°¨à°¾à°¡à±`నేడు కార్యక్రమంలో అభివృద్ధి పై చర్చించారు.  à°®à±à°–్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రజా

ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సమాచారాన్ని తెలియపరచాలన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° అభివృద్ధికై ఇంటిపన్ను, నీటిపన్నుసకాలంలో వసూళ్ళ చేసేటట్లు కమిషనర్లు

చర్యలు చేపట్టాన్నారు. 14  à°µ ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లు, వాటి వినియోగంపై చర్చించారు.  à°¸à±à°ªà°‚దనలో వచ్చిన ప్రజా ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు

సమాచారం అందించాలన్నారు. మున్సిపల్‌ సర్వీసు క్రింద అర్జీ చేసిన వారి ట్రేడ్‌ లైసెన్సు, ఇంటిపన్ను మార్పిడి, కుళాయి కనెక్షన్లు తదితర సేవలను పూర్తి స్దాయిలో

ప్రజలకు అందించాన్నారు.  à°‡à°‡à°Žà°¸à±‌ఎల్‌ (ఎనర్జి ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) స్ట్రీట్‌ లైట్లు చెల్లింపుకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు

పూర్తిచేయాలన్నారు. అనంతరం అవుట్‌ సోర్సింగు ఉద్యోగుల జీతాలు, పెండిరగులోనున్న చెల్లింపు జరిపేటట్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనాశాఖ

డైరెక్టరు మరియు కమిషనర్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.
    à°…నంతరం రాష్ట్ర మున్సిపల్‌ పరిపాన శాఖ అదనపు డైరక్టరు పి.ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలకు

అందించవసిన అన్ని రకాల మౌళిక సదుపాయాలను పూర్తి స్దాయిలో కల్పించాలన్నారు. రానున్న వేసవి కాలంకు సంబంధించి నీటి ఎద్దడిని అధిగమించుటకు, పూర్తి స్దాయిలో

ప్రజలకు త్రాగునీటిని కల్పించుటకు పక్కా ప్రణాళికు చర్యలు చేపట్టాన్నారు.
    à°ˆ సమీక్షా సమావేశములో జివిఎంసి అదనపు కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, రాజమహేంద్రవరం

మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ అదనపు డైరక్టరు పి.ఆశాజ్యోతి, జివిఎంసి అదనపు కమిషనర్లు à°Ž.వి.రమణి, ఆర్‌. సోమన్నారాయణ,

ఎస్‌.ఇు శివప్రసాదరాజు, శ్యాంసన్‌ రాజు జివిఎంసి జోనల్‌ కమిషనర్లు, ప్రధానవైద్యాధికారి à°¡à°¾.కె.ఎస్‌ఎల్‌.జి శాస్త్రి, విశాఖపట్నం, విజయనగరం , శ్రీకాకుళం, తూర్పు

గోదావరి జిల్లాల  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à±‌ కమిషనర్లు, జివిఎంసి డిప్యూటి కమిషనర్‌ రెవిన్యూ ఎమ్‌.వి.à°¡à°¿ ఫణిరామ్‌ తదితరులు పాల్గోన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam