DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామా సంరక్షణార్థులకు రెండు వరాల శిక్షణ ముగింపు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా పోలీసు శిక్షణా సంస్థ లో గ్రామ వార్డు

సంరక్షణ కార్యదర్శుల 15 రోజుల శిక్షణా శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమం జిల్లా ఎస్ పి ఆర్ ఏన్ అమ్మి రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ ముగింపు శిబిరంలో శిక్షణా

సంస్థ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ టీ ఫల్గుణ రావు మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న వివిధ చట్టాలు సంబంధిత అంశాలను విధి నిర్వహణలో ఉపయోగిస్తూ సమర్థవంతంగా

పనిచేయాలని సూచించారు. సమాజంలో సంరక్షణ కార్యదర్శి బాధ్యత చాలా ప్రముఖమైన విధి నిర్వహణలో శిక్షణ లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలన్నారు. శిబిరంలో పాల్గొన్న

గ్రామ, వార్డు సంరంక్షర్థులు మాట్లాడుతూ శిక్షణ సమయంలో పరిపూర్ణ సమాచారం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు కల్పించిన నిరంతర పర్యవేక్షణ అధికారి జిల్లా ఎస్పీ కి

ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలు పిల్లలకు సంబంధించిన రక్షణ బాధ్యతలను విధివిధానాలను వారి కోసం కేటాయించిన చట్టాలను ఎన్నో తెలుసుకున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో

యోగా తరగతులు చాలా ఉపయుక్తంగా ఉన్నాయని ఆరోగ్యం ఆత్మరక్షణ పై కలిగించే విధంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam