DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గొప్ప మిత్రుడు ప్రధాని మోదీకి ... ట్రంప్.. ఇదీ సబర్మతి లో 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : గొప్ప మిత్రుడు ప్రధాని మోదీకి ... ట్రంప్.. ఇదీ సబర్మతి ఆశ్రమం లో అమెరికా

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యాటకుల సందేశం పుస్తకం లో వ్రాసిన అక్షరాలూ. భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో

పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం

రాశారన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాసేపు ఆశ్రమంలో గడిపిన ఆయన.. ‘గొప్ప మిత్రుడు ప్రధాని మోదీకి.. à°ˆ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు

ధన్యవాదాలు’  à°…ంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ట్రంప్ సంతకం చేసిన à°† పేజీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఆశ్రమ విశిష్టతను ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ

వివరించారు. అనంతరం రాట్నంపై నూలు వడికిన ట్రంప్ దంపతులు.. సిబ్బంది ద్వారా దాని పనితనం గురించి తెలుసుకున్నారు. ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో ట్రంప్ తనయురాలు

ఇవాంకా, అల్లుడు కుష్నర్, ఇతర అధికార బృందం ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam