DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28న సిక్కోలు డ్వాక్రా బజార్ ప్రారంభం: కలెక్టరు నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల  28à°¨ సిక్కోలు డ్వాక్రా బజారును ప్రారంభించనున్నట్లు

శ్రీకాకుళం జిల్లా కలెక్టరు జె.నివాస్ తెలిపారు.  à°ˆ మేరకు సోమవారం ఆయన చాంబరులో  à°¸à°¿à°•à±à°•à±‹à°²à± డ్వాక్రా బజారు – 2020   పోస్టరును విడుదల చేసారు. à°ˆ సందర్భంగా కలెక్టర్

మాట్లాడుతూ ఫిబ్రవరి 28à°¨ స్థానిక యన్.à°Ÿà°¿.ఆర్. నగరపాలక ఉన్నత పాఠశాల మైదానంలో  à°¸à°¿à°•à±à°•à±‹à°²à± డ్వాక్రా బజార్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. à°ˆ నెల 28à°¨ సాయంత్రం 4.00à°—à°‚.లకు

డ్వాక్రా బజారు ప్రారంభం కానుందని, 6 రోజుల పాటు డ్వాక్రా బజారు ప్రదర్శన మరియు విక్రయాలు కొనసాగనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర

శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు,  à°°à°¾à°·à±à°Ÿà±à°°  à°°à°¹à°¦à°¾à°°à±à°²à±, భవనాల

శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ హాజరుకానున్నారని అన్నారు. సిక్కోలు డ్వాక్రా బజారులో  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా అన్ని  à°œà°¿à°²à±à°²à°¾à°²à°•à±  à°šà±†à°‚దిన   స్టాల్స్ తో పాటు స్వయం

సహాయ సంఘాలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన మరియు విక్రయాలు ఉంటాయని  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± à°ˆ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డు అసిస్టెంటు జనరల్ మేనేజరు

మిలింద్ చౌసాల్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి,  à°œà°¿à°²à±à°²à°¾ ప్రోజెక్టు మేనేజరు పి. వెంకటరమణ, ఏరియా కో-ఆర్డినేటరు కె.కొండలరావు,

పరిపాలన అధికారి  à°¹à±‡à°® సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam