DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి విద్యావిహార్ కేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లోని ఎంవిపి కొలని లో à°—à°²  à°¶à±à°°à±€ సత్య సాయి విద్యా విహార్ స్కూల్

ప్రాంగణంలో కిండర్ గార్టెన్ తరగతుల స్నాతకోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఎల్ కె జి , యుకెజి విద్యార్థులు

(కిండర్ గార్టెన్) విద్యార్థులు వారి అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. యుకెజిలో రాణించిన విద్యార్థులకు సభకు విచ్చేసిన అతిధులు  à°…వార్డులు

అందజేశారు. ఎల్‌కెజి విద్యార్థులు చేసిన నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే, à°ˆ మొత్తం కార్యక్రమాన్ని ఎల్‌కెజి మరియు

యుకెజి విద్యార్థులు సమకూర్చారు మరియు నిర్వహించారు.

à°ˆ కార్యక్రమం లో పాఠశాల కన్వీనర్ &  à°¶à±à°°à±€ సత్యసాయి సేవా సంస్థ, AP రాష్ట్ర అధ్యక్షులు   ఎస్.జి.చలం, స్కూలు

ప్రిన్సిపాల్ అయ్యగారి  à°•à±Œà°¸à°²à±à°¯, స్కూలు గవర్నింగ్ బాడీ సభ్యులు,  à°¸à°¿à°¬à±à°¬à°‚ది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam