DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి కి రికార్డు స్థాయి లో రూ. 60,10,122  ఆదాయం, 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం

లోని హుండీ లను మంగళవారం లెక్కింపులు జరిపారు. అన్ని హుండీల ద్వారా లభించిన ఆదాయం రూ.  60,10,122  à°°à°¿à°•à°¾à°°à±à°¡à± స్థాయి లో ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ కార్యనిర్వాహణాధికారి

మరియు  à°¸à°¹à°¾à°¯ కమిషనర్ వి హారి సూర్య ప్రకాష్ గారు తెలిపారు. మాఘ మాసం లో à°°à°§ సప్తమి పర్వదినోత్సవం, శని, ఆదివారాలు ముగిసిన  à°…నంతరం à°ˆ హుండీల్లో వచ్చిన ఆదాయంలో చిల్లర

రూపంలో 3, 34, 387, నోట్ల రూపంలో  à°°à±‚.  56,75,735, బంగారం 18 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 2 కేజి 600 గ్రాములు, ఫారన్ కరెన్సీ 142నోట్లు వచ్చాయి.  
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం లో ఆలయ

ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, వంశపారంపర్య ధర్మకర్త జోగి సన్యాసి రావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు, ఆలయ సూపరిండెంట్ నాగభూషణ రావు, భాస్కరభట్ల

శ్రీనివాస చక్రవర్తి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 21-01-2020 నుండి 25-02-2020  à°µà°°à°•à± 36 రోజులకు వచ్చిన హుండీల ఆదాయం. 21-01-2020 వచ్చిన ఆదాయం (45,13,295).

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam