DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్  కనికరంతో చంద్ర బాబు విశాఖ పర్యటన ముందుకు  

నాడు జగన్ ను ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి పంపిన బాబు  

నేడు బాబును కనికరించి బయటకు పంపుతున్న జగన్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం

)

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ కనికరం ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గురువారం నుంచి విశాఖ నగరం

లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే టీడీపీ నేతలు నగర పోలీస్ కమిషనర్ కు వినతులు సమర్పించడంతో

ముఖ్యమంత్రి కనికరం మేరకు బుధవారం రాత్రి 10 గంటల 8 నిమిషాలకు అత్యంత క్లిష్ట మైన షరతులతో అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ పర్యటనలో కేవలం చంద్రబాబు వాహనం, విశాఖ నగర

ఎమ్మెల్యే ల వాహనాలు మాత్రమే ఉండాలని, కార్యకర్తల వాహనాలు ఉండకూడదని హెచ్చరించారు. దీంతో గురువారం నాడు భారీ ర్యాలీ తో నిరసనలు చెయ్యాలనుకున్న చంద్రబాబు జగన్

ధాటికి బేజారెక్కిపోయారు. 

ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విశాఖపట్నం లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ఆ సమయానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు)

వచ్చే ప్రయత్నం చేస్తే విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసి తిరిగి హైద్రాబాద్ పంపేశారు. ఆఖరికి నావి పరిధి లో ఉన్న విశాఖ విమానాశ్రయంలోకి సాధారణ పోలీసులు బలవంతంగా

చొచ్చుకు పోయి మరీ జగన్ ను అడ్డుకున్నారు. à°ˆ చర్యతో పోలిస్తే బుధవారం జగన్ చాలా కనికరం చూపించారు అని చెప్పాల్సిందే. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam