DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో రాక్షస పైశాచిక పాలనా సాగుతోంది: చంద్రబాబు

*అనుమతి ఇచ్చిన పోలీసులు ఎలా అడ్డుకుంటారు: చంద్రబాబు* 

వైజాగ్ విమానాశ్రయం లో తీవ్ర ఉద్రిక్తత. . .

*తిరుగు టపాయే :  à°µà±ˆà°•à°¾à°ªà°¾, లేదు ముందుకే :

టిడిపి* 

బాబు ను అరెస్ట్ చేసి వెనక్కి పంపేసే ప్రయత్నంలో పోలీసులు  

పోలీసులు అనుమతి ఇచ్చిన సమయం దాటిపోయింది. .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించేందుకు నగర పోలీసులు ఇచ్చిన సమయం మధ్యాహం 3 గంటలతో ముగిసి

పోవడం నగర పోలీసులు బాబుని తిప్పి అమరావతి కి గాని, హైద్రాబాద్ కు గానీ పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

మధ్యాహ్నం 3 :30 గంటల వరకూ రోడ్డుపైనే బైఠాయించడంతో పోలీసులు బాబును అరెస్ట్ చేసి త్రిప్పి వెనక్కి పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. ముందుగా తెలిపిన కార్యక్రమాల

పర్యటన ప్రకారం బాబు విశాఖ నగర పరిధిలోని పినగాడి, ప్రాంతంలో పర్యటించవలసి ఉంది. ఇక్కడ భూ సేకరణ జరుగుతున్నందున 
రామాపురం లో ప్రభుత్వ స్థలాన్ని ప్రజా

ప్రతినిధులు ఆక్రమించడంతో దాన్ని అడ్డుకుంటున్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించవలసి ఉంది. 

ఇదే Tit ఫర్ Tat  à°…ంటే . . . 

2017 జనవరి 26  à°¨à°¾à°¡à± విశాఖ

విమానాశ్రయం లో జగన్ కు  à°œà°°à°¿à°—à°¿à°¨ ఘట్టమే 2020 ఫిబ్రవరి 27 à°¨ చంద్రబాబు కు జరుగుతుందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.   

ఉదయం 11  à°—ంటలకు నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్

వద్దే కారు లో కూర్చుని ఉన్న మధ్యాహ్నం 3 :10 సమయంలో చంద్రబాబు కారు దిగి నేలపై కూర్చోవడంతో చంద్రబాబు కు ఎండపడకుండా బ్లాక్ కమెండోలు గొడుగు పట్టుకోవడం

గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam