DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేతన, భత్యాల సేవలన్నీ ఈఎస్ఆర్ ద్వారా ఆన్లైన్ లోనే

*ఖజానా శాఖ సంయుక్త సంచాలకులు కె. పద్మజ*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )*

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రతి ఉద్యోగి à°•à°¿ సంబంధించిన

జీతభత్యాలు తదితర సేవలన్నీ ఈఎస్ఆర్ ద్వారా ఆన్లైన్ లోనే జరుగుతాయని ఖజానా శాఖ సంయుక్త సంచాలకులు కె పద్మజ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సి ఎఫ్ ఎం

ఎస్  à°«à±‡à°¸à±2 విధివిధానాలపై జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఖజానా శాఖతో పాటు పి ఏ à°“, 
స్టేట్ ఆడిట్, ఏ పీ జీ ఎల్ ఐ, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఇ-సర్వీసు రిజిస్టర్ ననుసరించి జీతభత్యాలు, నామినేషన్, వడ్డీ లేని రుణాలు, దీర్ఘకాలిక రుణాలు మున్నగు అన్ని

వివరాలు మూలధన నిర్వహణ (హ్యూమన్ కాపిటల్ మానేజ్మెంట్) మాడ్యూల్ లో చేయవలసి ఉంటుందన్నారు.  à°ˆà°Žà°¸à±à°†à°°à±  à°…నేది ఇంజన్ కు పెట్రోలు వంటిది. జీతభత్యాలు తయారుచేయాలంటే à°ˆ

ఎస్ ఎస్ మరియు ఈ ఎస్ ఎల్ ఎం ద్వారా వచ్చిన అభ్యర్థనలన్నింటితో ప్రతినెలా 23న అప్టుడేటయ్యి బిల్లు తయారీ స్థాయికి వస్తుందన్నారు.
జిల్లా ఖజానా ఆధ్వర్యంలో

నిర్వహించిన అవగాహన సదస్సులో ఉప సంచాలకులు టి శివరామప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ లావాదేవీలన్నీ ఈ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయని ఇకపై ఉద్యోగుల

నగదు సంబంధిత ప్రక్రియలన్నీ à°ˆ ఎస్ ఆర్ ద్వారా జరుగుతాయన్నారు.  à°†à°¡à°¿à°Ÿà± ఉద్యోగులు à°ˆ విధానాలను క్షుణ్నంగా ఆకళింపు చేసుకోవాలని కోరారు. à°ˆ కార్యక్రమంలో జిల్లాలోని

ఖజానా పి ఏ ఓ స్టేట్ ఆడిట్ శాఖల ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam