DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పులివెందుల వాణ్ని ఒక్కణ్ణి చూపినా ఎమ్మెల్యే కి రాజీనామాకి సిద్ధం: గుడివాడ

*లోకేష్ కు గుడివాడ అమర్నాధ్ సవాల్. . .ఆయన సిద్దమేనా. .* 

టమోటాలు, విసిరించింది మీ పార్టీ వ్యక్తులే అని వార్తలు వస్తున్నాయి. 

నిన్న జరిగింది కర్మ

సిద్ధాంతామే. . .:

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . . .*

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : గురువారం విశాఖ విమానాశ్రయం లో తెలుగుదేశం పార్టీ

అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రదర్శించిన సినిమాలో పులివెందుల కు చెందిన వ్యక్తులు ఎవరినైనా చూపించినా తక్షణం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి

రాజీనామా చేస్తానంటూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ 
సవాల్ విసిరారు. శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన

మాట్లాడుతూ ఈ సవాల్ ను స్వీకరించడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సిద్దమేనా అని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గతం లో

చేసిన తప్పిదాలకు ఉత్తరాంధ్రా ప్రజలే చంద్రబాబు ను అడ్డుకున్నారని, దీనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం

లేదన్నారు. 

గురువారం ఘటనలో చంద్రబాబు నాయుడు పై టమోటాలు, చెప్పులు విసిరించింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదని, వాళ్ళ సొంత పార్టీకి

చెందిన ఎంపీ అభ్యర్థి భరత్ అని పార్టీ వ్యక్తులే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు బహిర్గతం అవుతున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలోని

వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుకు కారణంగా అయి ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

నిన్న జరిగింది కర్మ సిద్ధాంతామే. . .:

గతం లో చంద్రబాబు ఎన్టీ

రామారావు పై చెప్పులు విసిరేయించిన ఘటనను దేశ వ్యాప్తంగా అందరూ చూసారని, అదే శీను ప్రస్తుతం బాబు కు రిపీట్ అయ్యిందన్నారు. ఇదే కర్మ సిద్ధాంతం అన్నారు. గతంలో 3

ఎంపీ సీట్లను వైకాపా నుంచి లాక్కున్నారాని, ఇప్పుడు అవే మూడు ఎంపీ సీట్లు టిడిపి à°•à°¿ వచ్చాయన్నారు.  à°…లాగే 23 మంది ఎమ్మెల్యే లను బలవంతంగా వైకాపా నుంచి

లాక్కున్నారని. ఇపుడు అవే 23 సీట్లు చంద్రబాబు కు వచ్చాయన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam