DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10,000 ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేషన్స్ కు శ్రీకారం 

29 న రైతుల కోసం అద్భుత ప్రాజెక్ట్ ప్రధానిచే ప్రారంభం.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రధానమంత్రి

 à°•à°¿à°¸à°¾à°¨à± à°²‌బ్ధిదారుల కు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కిసాన్ క్రెడిట్ కార్డుల à°…à°‚à°¦‌జేత ఉద్య‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. పిఎం కిసాన్ కు à°’à°• ఏడాది పూర్తి అయిన సంద‌ర్భం లో ఉత్త‌ర్

ప్ర‌దేశ్ లోని చిత్ర కూట్ లో à°œ‌రిగే కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోనున్నారు. ప్ర‌ధాన మంత్రి à°¨‌రేంద్ర మోదీ 2020à°µ సంవ‌త్స‌à°°à°‚ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 29à°µ తేదీన దేశం à°…à°‚à°¤‌à°Ÿà°¾ 10,000

ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేశ‌న్స్ ను చిత్ర కూట్ లో ప్రారంభించ‌నున్నారు. దేశం లో దాదాపు 86 శాతం రైతులు చిన్న à°®‌రియు à°¸‌న్న‌కారు రైతులే. à°¸‌à°—‌టు భూ

à°•‌à°®‌తాల విస్తీర్ణం 1.1 హెక్టేర్ à°•‌న్నా à°¤‌క్కువ‌à°—à°¾ ఉంది.  à°ˆ చిన్న, à°¸‌న్న‌కారు రైతులు à°®‌రియు భూమి లేని రైతులు వ్య‌à°µ‌సాయ ఉత్పాద‌à°¨ కాలం లో భారీ à°¸‌వాళ్ళ ను

ఎదుర్కొంటున్నారు.  à°ˆ à°¸‌వాళ్ళ లో నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు, à°¤‌గినంత నిధులు à°®‌రియు సాంకేతిక విజ్ఞానం à°²‌భ్య‌à°¤ వంటివి ఉన్నాయి.  à°µà°¾à°°à± ఆర్థిక

à°¶‌క్తి లోపం కార‌ణం à°—à°¾ వారి యొక్క దిగుబ‌à°¡à°¿ ని à°¸‌à°°à°¿à°—à°¾ మార్కెట్ చేసుకోవ‌à°¡à°‚ లోనూ అనేక à°¸‌వాళ్ళ కు ఎదురొడ్డ‌à°µ‌à°²‌సి à°µ‌స్తోంది. 

à°ˆ విధ‌మైన à°¸‌à°®‌స్య‌à°² ను

à°ª‌రిష్క‌రించుకొనేందుకు చిన్న‌, à°¸‌న్న‌కారు రైతులు à°®‌రియు భూమి లేని రైతుల ను à°¸‌మీక‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ లో, à°¤‌ద్వారా వారికి ఉమ్మ‌à°¡à°¿ à°¶‌క్తి ని ఇవ్వ‌à°¡à°‚ లో ఎఫ్‌పిఒ లు

à°¸‌హాయ‌కారి à°—à°¾ ఉంటాయి. ఎఫ్‌పిఒ à°¸‌భ్యులు ఉత్త‌à°®‌మైన సాంకేతిక విజ్ఞానం, à°ª‌నిముట్లు, ఆర్థిక à°¸‌హాయం à°®‌రియు మార్కెటింగ్ à°² తాలూకు మెరుగైన అందుబాటు సౌల‌భ్యాన్ని

à°•‌ల్పించి రైతుల ఆదాయం త్వ‌à°°à°¿à°¤‌ à°—‌తి à°¨ వృద్ధి చెంద‌à°¡à°‚ లో తోడ్ప‌నున్నారు.

పిఎం-కిసాన్ à°…à°®‌లు లోకి à°µ‌చ్చి à°’à°• సంవ‌త్స‌à°°à°‚ ముగిసింది

ఇదే కార్య‌క్ర‌మం లో

పిఎం-కిసాన్ స్కీమ్ ఆరంభం అయి à°’à°• సంవ‌త్స‌à°°à°‚ పూర్తి అయిన సంద‌ర్భం à°—à°¾ కూడా à°’à°• కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 

మోదీ ప్ర‌భుత్వం రైతుల కోసం ఆదాయ

à°®‌ద్ధ‌తు à°ª‌à°¥‌కాన్ని, ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ à°¸‌మ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పేరు తో ప్రవేశ‌పెట్టింది.  à°¦à±€à°¨à°¿ ద్వారా, వ్య‌à°µ‌సాయాని à°•à°¿ సంబంధించిన à°–‌ర్చుల ను, అలాగే గృహ

à°…à°µ‌à°¸‌రాల‌ ను వారు తీర్చుకోగ‌à°²‌గాలి అనేదే à°ˆ à°ª‌à°¥‌à°•à°‚ ఉద్దేశ్యం. 

à°ˆ à°ª‌à°¥‌à°•à°‚ లో భాగం à°—à°¾, అర్హులైన లబ్ధిదారుల కు ప్ర‌తి ఒక్క సంవ‌త్స‌à°°à°‚ 6,000 రూపాయ‌à°² à°µ‌à°°‌కు à°²‌బ్ధి

ని అందిస్తారు.  à°¦à±€à°¨à°¿ ని ఒక్కొక్క‌à°Ÿà°¿ 2,000 రూపాయ‌à°² విలువ à°—‌à°² వాయిదాల ను  à°®à±‚డు మార్లు à°—à°¾ నాలుగు నెల‌à°²‌ కు à°’à°•‌సారి చొప్పున చెల్లిస్తారు.  à°ªà±à°°‌త్యక్ష‌ ప్రయోజన బదిలీ కు

అర్హులైన లాభితుల కు బ్యాంకు ఖాతాల లోకే ఆన్ లైన్ ద్వారా నేరు à°—à°¾ చెల్లింపు à°œ‌రుగుతుంది.

à°ˆ à°ª‌à°¥‌కాన్ని 2019à°µ సంవ‌త్స‌à°°à°‚ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°µ తేదీ నాడు

ప్రారంభించ‌à°¡‌మైంది.  à°ˆ à°ª‌à°¥‌కాని à°•à°¿ 2020à°µ సంవ‌త్స‌à°°à°‚ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°µ తేదీ నాటి à°•à°¿ à°’à°• సంవ‌త్స‌à°°à°‚ పూర్తి అయింది. 

పిఎం-కిసాన్ స్కీమ్ ను రైతులంద‌à°°à°¿à°•à±€

విస్త‌రించాల‌ని మోదీ 2.0 ప్ర‌భుత్వ à°’à°•‌టో మంత్రివ‌ర్గ à°¸‌మావేశం లో à°’à°• à°š‌రిత్రాత్మ‌à°•‌మైన‌టువంటి నిర్ణ‌యాన్ని తీసుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది.

పిఎం-కిసాన్

à°²‌బ్ధిదారుల కు కిసాన్‌ క్రెడిట్ కార్డులు (కెసిసి) అందించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం
 
2020à°µ సంవ‌త్స‌à°°à°‚ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 29à°µ తేదీ నాడు పిఎం-కిసాన్ స్కీము లో భాగం

à°—à°¾ à°²‌బ్ధిదారులు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (కెసిసి) పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన à°’à°• ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని కూడాను ప్రధాన మంత్రి

ప్రారంభించ‌నున్నారు.

దాదాపు 8.5 కోట్ల à°²‌బ్ధిదారులు పిఎం-కిసాన్ స్కీము లో భాగం à°—à°¾ ఉండ‌à°—à°¾, వారి లో 6.5 కోట్ల కు పైగా కిసాన్ క్రెడిట్ కార్డు à°²‌ను à°•‌లిగి

ఉన్నారు.

తాజాగా చేప‌ట్టేట‌టువంటి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం లో భాగం à°—à°¾ మిగిలిన దాదాపు 2 కోట్ల పిఎం-కిసాన్ లాభితుల‌కు కూడాను కిసాన్ క్రెడిట్ కార్డుల ను

విత‌à°°‌à°£ చేయ‌నున్నారు.

పిఎం-కిసాన్ à°²‌బ్ధిదారులు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ రాయితీ తో కూడిన సంస్థాగ‌à°¤ à°ª‌à°°‌à°ª‌తి ని అందుబాటు లోకి తీసుకొని రావ‌à°¡à°‚ కోసం à°’à°• 15 రోజుల ప్ర‌త్యేక

కార్య‌క్ర‌మాన్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 12à°µ తేదీ మొద‌లుకొని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 26à°µ తేదీ à°µ‌à°°‌కు à°…à°®‌లు చేయ‌à°¡‌మైంది.  à°¦à±€à°¨à°¿ లో భాగం à°—à°¾, బ్యాంకు ఖాతా సంఖ్య‌, భూమి రికార్డు వివ‌à°°‌à°£ à°®‌రియు

తాను à°®‌రే ఇత‌à°° బ్యాంకు శాఖ నుండి కెసిసి లాభితుడి à°—à°¾ ప్ర‌స్తుతం లేన‌ట్లు తెలిపే à°’à°• ప్ర‌à°•‌à°Ÿ‌à°¨ à°¸‌హా, ప్రాథ‌మిక డేటా ను à°’à°• పేజీ లో వ్రాసి, దాని ని

à°¸‌à°®‌ర్పించ‌à°µ‌à°²‌సి ఉంటుంది.

ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 26à°µ తేదీ à°µ‌à°°‌కు అందిన పిఎం-కిసాన్ లాభితులు à°…à°‚à°¦‌à°°à°¿ à°¦‌à°°‌ఖాస్తుల ను కిసాన్ క్రెడిట్ కార్డు à°²‌ను అప్ప‌à°—à°¿à°‚à°š‌à°¡à°‚ కోసం

ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 29à°µ తేదీ నాడు బ్యాంకు శాఖ‌à°² à°µ‌ద్ద‌కు పిలిపించ‌నున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam