DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్రలో పుట్టిన వారెవ్వరూ బాబు తీరు హర్షించరు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )*

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : అమ్మ కంటే అమరావతి గొప్ప అనే చంద్రబాబు మాట ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించ గలరని

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. గురువారం విశాఖ విమానాశ్రయం లో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

నేతృత్వం లో జరిగిన మహా సినిమా పై దాడి విమర్శలు గుప్పించారు.  2017 జనవరి 26 à°¨ కొవ్వొత్తుల ర్యాలీలో  à°†à°¨à°¾à°Ÿà°¿ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి అడ్డుకోవడం జరగలేదని

చంద్రబాబు చెప్పగలరా అని దాడి ప్రశ్నించారు. పోలీసులు అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రజలు అనుమతి అవసరం లేదా అని ప్రశ్నించారు
ఒక వ్యక్తి కోసం పోలీసులు లాఠీ

చేయాల్సిన అవసరం ఉందా అని  à°ªà±à°°à°¶à±à°¨à°¿à°‚చారు. ఢిల్లీలో 30 మంది చనిపోతే జాతీయ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు వాటిపైన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో

ముద్రగడ పద్మనాభం తుని లో సభ పెడితే అప్పుడు కూడా పులివెందుల నాయకులే హింసకు పాల్పడినట్లు  à°šà±†à°ªà±à°ªà°¿à°¨ ఆనాటి ముఖ్యమంత్రి ఎంతమంది పులివెందుల నాయకుల శిక్షించాడు

అని ఆయన అడిగారు ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు మంచినీళ్లు ప్యాకెట్లు గుడ్లు చెప్పులు విసిరారు అని

చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. . మరి 1994లో నందమూరి తారక  à°°à°¾à°®à°¾à°°à°¾à°µà±  à°®à±€à°¦ చెప్పులు విసరడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీ రామారావు  à°šà±†à°¯à±à°¯à°¿ అడ్డు

పెట్టు కున్న సంఘటన గుర్తులేవా చంద్రబాబు  à°…ని ప్రశ్నించారు ఆనాడు నందమూరి తారక రామారావు ని అవమానించిన సంఘటనలు  à°ªà±à°°à°œà°²à± మరిచిపోతారు అనుకుంటే అవివేకమని

అన్నారు 
 à°¨à°‚దమూరి తారక రామారావుని ఎమ్మెల్యేలు అవమాన పరుస్తూ ఉంటే రాక్షసానందం పొందిన వ్యక్తి చంద్రబాబు కాదా అని చెప్పగలరాఅని  à°¦à°¾à°¡à°¿ వీరభద్రరావు

చంద్రబాబును ప్రశ్నించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో చంద్రబాబు వ్యవహరించిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉందని వీరభద్ర రావు పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam