DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేరరహిత జిల్లాగా తీర్చి సిద్ధేందుకు కృషి చెయ్యాలి  

దొంగతనాల అదుపుకు రాత్రిళ్ళు మరింత గస్తీ పెంపు 

సిబ్బంది à°•à°¿ శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి సూచన. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : నేరరహిత జిల్లాగా శ్రీకాకుళం ను తీర్చి సిద్ధేందుకు సిబ్బంది కృషి చెయ్యాలని  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ఎస్పీ ఆర్ ఎన్

అమ్మిరెడ్డి సూచించారు. శుక్రవారం  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పోలీస్ కార్యాలయ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు మరింత పటిష్టమైన ఆదేశాలు

జారీచేశారు. దొంగతనం నేరాలను  à°…దుపు చేసే దిశలో,  à°°à°¾à°¤à±à°°à°¿ గస్తీ లను పటిష్టం చేయాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ  à°šà±‚పించాలని కోరారు.  à°—à°¤ నెల నేర సమీక్ష లో

ఆదేశాల పనితీరు పై ఆరాతీసారు. తాళం వేసి ఊరు వెళ్లే సమయాల్లో లాకింగ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టం, సిసి కెమెరా లను ప్రజలు ఉపయోగించుకోవాలని, వారికి ఈ విధానం పై

పూర్తి అవగాహనా కల్పించాలని సూచించారు.  à°ªà±à°°à°œà°²à°¨à± చైతన్యం చేయాలని, డే బీట్స్, విజబుల్ పోలీస్ , పల్లె నిద్ర ను, ఖచ్చితంగా అమలు జరిపి,  à°¨à±‡à°°à°¾à°²à°¨à± అదుపుచేయాలని

తెలిపారు.  à°ªà°¾à°¤ నేరస్థులు ప్రస్తుత ఉనికిపై నిఘా పెట్టి, త్వరితగతిమిన నేరస్తులను అరెస్టు చేయాలన్నారు.
పేకాట, గుట్కా, సారాయి, లాటరీ, మొదలగు అసాంఘిక

కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అనంతరం (గ్రేవ్ క్రైమ్) పెద్ద తరహా కేసులు, ఆస్తి సంబంధిత, మహిళా సంబంధిత, శారీరక సంబంధిత కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా

తీసారు.  à°ªà±†à°‚డింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ల ను త్వరితగతంగా పూర్తిచేయాలన్నారు. 
సైబర్ నేరాలపై లోతుగా ఆరా తీశారు.సైబర్ క్రైమ్ పరిశోధన కు  à°¸à°‚బందించిన

సాంకేతిక పరిజ్ఞానం పై   విశాఖ సైబర్ క్రైమ్ స్టేషన్ Ci గోపినాద్  à°µà°¾à°°à°¿à°šà±‡ ముఖ్యమైన అంశాలపై చర్చించారు. 
ప్రజలు భ్యాంక్ ఏటి ఎం కేంద్రం లలో అపరిచిత వ్యక్తుల

 à°¸à°¹à°¾à°¯à°‚ పొందరాదని, సంబధిత ఐడి ఎడ్రస్, ఓటీపీ, ఐడి ప్రూఫ్, ఆధార్, బ్యాంక్ ఖాతా నెంబర్, ఎవరికీ చెప్పనవసరం లేదని అన్నారు.  à°œà°¾à°¤à±€à°¯ రహదారుల విస్తీర్ణము పనులు జరుగుతున్న

నేపథ్యంలో ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, యూ టర్న్ ప్రదేశాలలో బ్లింకర్  à°²à±ˆà°Ÿà±à°¸à± ఏర్పాటు చేస్తామని, హెచ్చరిక బోర్డులు, స్టాపర్స్ లు ఏర్పాటు చేస్తూ, సీఐ  à°²à± ఎసై లు

 à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°² నివారణలో  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• శ్రద్ద వహించాలన్నారు. క్లూస్ టీమ్ కు అధునాతనంగా వచ్చిన నేర పరిశోధనా  à°ªà°°à°¿à°•à°°à°¾à°²  à°ªà°¨à°¿à°¤à±€à°°à±, ఉపయోగించే విధానాలను,  à°«à°¿à°‚గర్ ప్రింట్

ఎసై మురళి మోహన్ రావు, క్లూస్ టీమ్ టెక్నీషియన్ వరప్రసాద్ లు,  à°¨à±‡à°°à°¸à±à°¥à°²à°‚ను  à°­à°¦à±à°°à°ªà°°à±à°šà±à°Ÿ, ఫోటో, వీడియో లు తీయు విధానం, రక్తం మరకలు, సెమన్ మరకలు, దొంగ నోట్లు, గుర్తింపు,

ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్, గుర్తించడం, భద్రపర్చుట, అదేవిదంగా మత్తు పదార్ధాల, పేలుడు పదార్ధాల, తుపాకులు, తూటాలు, గ్యాస్, పెట్రోలియం పదార్ధాల  à°¨à°¿à°°à±à°¦à°¾à°°à°£,

బద్రపర్చుట, సైబర్ నేరాల్లో భౌతిక ఆధారాలు భద్ర పర్చి, నేరస్థలం à°•à°¿ నేరస్తునికి అనుసంధానం చేయుట, (లింక్ అప్ )మొదలగు అంశాలను క్షణంగా అవగాహన కల్పించారు. 
న్యాయ

సలహా దారులు దుర్గాప్రసాద్ జె à°¡à°¿, మల్లేశ్వరరావు à°¡à°¿.à°¡à°¿, తిరుమలరావు పిపి  à°²à±, à°¡à°¿ కె  à°¬à±‹à°¸à± సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అరెస్ట్ నిబంధనలు గూర్చి, అదేవిదంగా పెద్ద తరహా

కేసులలో ఉన్న సందేహాలకు తగు సూచనలు, సలహాలు తెలిపారు. 
 
à°ˆ కార్యక్రమం లో అదనపు ఎస్పీ జి. గంగరాజు వారు,  à°¡à°¿à°Žà°¸à±à°ªà±€à°²à±  à°•à±ƒà°·à±à°£ వర్మ, రారాజు ప్రసాద్,  à°¶à°¿à°µà°°à°¾à°® రెడ్డి,

 à°¡à±€à°Žà°¸à± ఆర్ వి ఎస్ ఎన్  à°®à±‚ర్తి,  à°¸à°¿à°¹à±†à°šà± జి.వి. ప్రసాదరావు, ఎన్ ఎస్ ఎస్ .శేఖర్, శ్రీలత  à°ªà°°à°¿à°ªà°¾à°²à°¨à°¾ అధికారి ప్రసాద్ . సీఐ లు, ఎసై లు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam