DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనకాపల్లి నుంచి గంభీరం కు మెట్రో కోసం సీఎం మొగ్గు 

విశాఖ అభివృద్ధి కై వైఎస్ జగన్ అవిశ్రాంత కృషి. . .

వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు వెల్లడి. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం,

ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : అనకాపల్లి నుంచి గంభీరం వరకు మెట్రో రైలు నిర్మాణం జరిపే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ మెట్రో రిలీజియన్ అభివృద్ధి

సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. శనివారం విశాఖ నగరంలోని సాగర తీరంలో హోటల్ లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ విశాఖ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అవిశ్రాంత కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర

ప్రాంతానికి చెందిన 70 శాతం నిధులను కేవలం à°’à°• హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి నాటి ప్రభుత్వాలు తరలించాయన్నారు.  à°…యినప్పటికీ నాటి ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ నగరం

ద్వితీయ స్థానంలో ఉండడం గమనార్హం అన్నారు. రాష్ట్రవిభజన తదుపరి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా విశాఖ నగరం మొదటి స్థానంలో ఉందన్నారు.

 à°µà°¿.à°Žà°‚ ఆర్ à°¡à°¿ à°Ž పరిధిలో నగరాభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే కాక సుందర నగరం à°—à°¾ తీర్చిదిద్దేందుకు లక్షలాది మొక్కలను నాటడం జరుగుతోందన్నారు.

 à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ పర్యాటక కేంద్రంగా విశాఖను దేశవిదేశాల్లో ఆకర్ష అత్యంత ఆకర్షణీయ స్థానం కలిగించే విధంగా కృషి చేస్తున్నామన్నారు విశాఖ నగరంలో మెట్రో రైలు

అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు పరిశ్రమలు పెట్టేందుకు భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు నగరానికి

వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు త్వరలోనే ఆహ్వానించేందుకు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సంస్థలతో సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో

జరిగిన మాదిరిగా తూతూమంత్రంగా సి ఐ ఐ సదస్సులో లాంటివి కాదన్నారు. ముఖ్యమంత్రి విశాఖ అభివృద్ధి కోసం పట్టుదలతో చేస్తున్న కృషిలో భాగమే విశాఖ నగరాన్ని

కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారని తెలిపారు. తద్వారా పూర్తిస్థాయి కార్యాచరణ పరిపాలన విశాఖ కేంద్రంగా జరుగుతుందన్నారు. దీనికి రాష్ట్రంలోని అధిక శాతం

ప్రజలు అంగీకారాన్ని తెలియ చేశారని తెలిపారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న హంగామా కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam