DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అదనపు ఎస్పీ గా సోమశేఖర్ బాధ్యతల స్వీకరణ 

*(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .*

శ్రీకాకుళం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా అదనపు ఎస్పీ à°—à°¾ నియమితులైన పి. సోమశేఖర్

శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకూ గుంటూరు జిల్లా బాపట్ల డిస్పీగా విధులు నిర్వహిస్తూ, పదోన్నతపై  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పరిపాలన విభాగపు అదనపు ఎస్పీ à°—à°¾

నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. కార్యాలయ అంశాలపై కొంత సమయం చర్చిoచారు. అనంతరం  à°ªà°°à°¿à°ªà°¾à°²à°¨

అధికారి ప్రసాద్, సిబ్బంది, à°¡à°¿ సి ఆర్ బి  à°¸à±€ ఐ  à°—ోవిందరావు ,  à°à°Ÿà°¿ విభాగం, క్లూస్ టీమ్ , ఫింగర్ ఫ్రిన్ట్,  à°•à°‚ట్రోల్ రూమ్ సి ఐ వెంకటేశ్వర్లు  à°¸à°¿à°¬à±à°¬à°‚ది, ఆర్.ఐ కోటేశ్వర

బాబు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకoగా అదనపు ఎస్పీని కలిసారు. కార్యాలయ అన్ని విభాగాల ను పరిశించినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam