DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం వికాస తరంగిణి చే ఉచిత పశువైద్య శిబిరం 

సరుబుజ్జిలి శిబిరానికి మంచి స్పందన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో, విశాఖపట్నం)

శ్రీకాకుళం / విశాఖపట్నం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం వికాస

తరంగిణి సభ్యుల ఆధ్వర్యవం లో జరిగిన ఉచిత పశువైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవం లో

నిర్వహించబడుతున్న సేవా సంస్థ వికాసతరంగిణి శ్రీకాకుళం జిల్లా లో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే శుక్రవారం శ్రీకాకుళం జిల్లా

సరుబుజ్జిలి గ్రామం లో నిర్వహించిన à°ˆ శిబిరం లో  à°ˆ శిబిరం లో మొత్తం 92 గోవులను పరిశీలించడం జరిగింది. 

జిల్లా సమన్వయ కర్త ఉషశ్రీ మాట్లాడుతూ చిన్న జీయర్

స్వామి ఆశ్రమము లో నిర్వహించబడుతున్న గోశాల లో ఉండే స్వదేశీ ఆవులు, అక్కడ నిర్వహిస్తున్న గో సేవ తదితర విషయాలను తెలియచేసారు. స్వదేశీ జాతుల ఆవుల పెంపకం వలన వచ్చే

పోషక విలువల ప్రాధాన్యతలు, వాటి వలన లభించే ఔషధ విలువలను తెలియచేసారు. తద్వారా వాటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతలను వివరించారు. స్వదేశీ ఆవులకు ఉండే మూపురం

లో సూర్యనాడి ఉంటుందని, తద్వారా సూర్య శక్తిని అధికంగా స్వీకరించగలుగుతుందన్నారు. ఈ స్వదేశీ ఆవులు ఇచ్చే పాలు పసుపురంగులో ఉంటాయన్నారు. ఈ పాలనుంచి వచ్చే నెయ్యి

వలన క్రొవ్వు తక్కువ శాతం లో ఉండి, ప్రోటీన్లు ఆర్థికంగా ఉంటాయన్నారు.  

చిన్న దూడలను అత్యంత సురక్షితంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంచి పోషక

విధానాలతో పెంచితే పెద్దగా తయారైన తర్వాతా రోజులు 3 లీటర్ల పాలను అందించే అవకాశం ఉందన్నారు 
à°ˆ శిబిరంలో  84 దూడలకు వ్యాధి నిరోధక మందు అందించడం జరిగింది. 12 à°•à°¿

ఆర్టిఫిషల్  à°«à±†à°°à±à°Ÿà°¿à°²à°¿à°Ÿà±€ చేసారు. 27 గోవులకు కాళ్ళు, నోటికి వచ్చే వ్యాధుల నుంచి రక్షించే వ్యాధి నిరోధక టీకాలు, వేశారు. మూడు నెలల వయసు దాటిన సుమారు 80 దూడలకు

ఇన్సూరెన్స్ టాగ్, 
30 సాధారణ గోవులకు టాగ్స్ వేయడం జరిగింది. 

పశు వైద్య నిపుణులు ఒంగోలు, పుంగనూరు, రెడీ సింధు, గిర్ జాతి ఆవుల పెంపకం, వాటి ప్రాధాన్యతలను

శిబిరం లో పాల్గొన్న రైతులకు వివరించారు. 

మండల ప్రత్యేక అధికారి ఎన్ దామోదర రావు,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ వికాసతరంగిణి సమన్వయ కర్త à°Žà°‚.ఉషశ్రీ,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ à°Žà°‚. వేమన, యువ

వికాస్ సమన్వయకర్త రాజశేఖర్, విశ్రాంత ఆర్ జె à°¡à°¿  à°Žà°‚ ఏ  à°Žà°¨à± బట్లు, ఇతర పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam