DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువుల్లో ఐక్యత కోసం దేశ భక్తి - హిందూ శక్తి  ప్రచారం 

భారత మాత - శ్రీరాముని చిత్రపటాలతో చిన్న వ్యాపారుల విస్తృత ప్రచారం . . . 

ఆదర్శ పూర్వక భారతీయతను చాటుతున్న వ్యాపారస్తులు   

ఉత్తరాది నుంచి తెలుగు

రాష్ట్రాలకు విస్త్రత ప్రచారం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . . 

విశాఖపట్నం, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : ఇటీవల దేశ వ్యాప్తంగా హిందువులపై

జరుగుతున్న భౌతిక దాడుల నేపథ్యంలో, ఎన్ని దాడులు జరిగినా తామంతా భారతీయులమేనంటూ దేశభక్తిని, హిందూ శక్తిని చాటుతున్నారు చిన్న వ్యాపారాలు. ఉత్తరాది భారతం లో

ప్రారంభమైన à°ˆ దేశ భక్తి - హిందూ శక్తి  à°ªà±à°°à°šà°¾à°°à°‚ ఉధృతమవుతోంది. దీనికి నిదర్శనమే ఉత్తరాది లో రహదారి పై తోపుడు బళ్ల పై పళ్ళు, కూరగాయలు, తదితర నిత్యావసర వస్తువులను

విక్రయించే వ్యాపారాలు తమ బండి పై à°’à°• బానర్ ను ప్రదర్శిస్తున్నారు. à°ˆ బానర్ పై  à°’à°• వైపు భరతమాత చిత్ర పటం మరో వైపు శ్రీరాముని చిత్రపటం మధ్య లో వీరు విక్రయించే

వస్తువులను ముద్రించి, తమ బండి పై ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా తాము హిందువులము అని ధైర్యంగా ఈ దేశం లో చెప్పుకునే విధంగా చైతన్యం కలిగిస్తున్నారు.

నిత్యం తమ వద్ద వస్తువులు కొనుగోలు చేసే ఖాతాదారులకు సైతం వీరు ధైర్యాన్ని కల్గిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం à°ˆ దేశ భక్తి - హిందూ శక్తి  à°ªà±à°°à°šà°¾à°°à°‚ ఉత్తరాదిలో

విస్తృతంగా సాగుతోంది. దీన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు స్వచ్చంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఈ ప్రచారానికి స్ఫూర్తి ఇటీవల వరకూ హిందూ సమాజం

పై జరుగుతున్న భౌతిక దాడులేనని వ్యాపారస్తులు తెలియచేస్తున్నారు. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల్లో సైతం దేశ భక్తి - హిందూ శక్తి  à°ªà±à°°à°šà°¾à°°à°‚ à°’à°• ఉద్యమంగా

చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంత కాలం నుంచి హిందువుల దేవీ దేవతలను విగ్రహాలను ధ్వంసం చేస్తున్న కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి

లేకపోవడం, విచారణ కూడా తూతూ మంత్రం చేసి, చేతులు దులుపుకోవడం తో దేశ భక్తి - హిందూ శక్తి  à°ªà±à°°à°šà°¾à°°à°‚ ఆంధ్ర ప్రాంతం నుంచే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే à°ˆ

ఉద్యమాన్ని ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam