DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ విభాగపు ప్రేరణతో యువత మంచి ప్రేరణ పొందాలి

*అదనపు ఎస్పీ కృష్ణారావు బొడ్డేపల్లి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా పోలీస్

యంత్రాంగం నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమం ద్వారా యువత మంచి ప్రేరణ పొందాలని జిల్లా అదనపు ఎస్పీ  (ఆపరేషన్స్)  à°•à±ƒà°·à±à°£à°¾à°°à°¾à°µà± బొడ్డేపల్లి పిలుపునిచ్చారు. విశాఖ

నగరం లోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ., ఆదేశాలు మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రేరణ కార్యక్రమం

నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గిరిజన యువతీ యువకులు మొత్తం 126 మంది (54 మహిళలు+72 యువకులు) పాల్గొన్నారు. వీరు స్వయం ఉపాధి పొందేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్,

విజయవాడ లో అదనపు శిక్షణ నిమిత్తం వెళుతున్న సందర్భంగా వారితో కృష్ణారావు మాట్లాడారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేస్తూ వారి అభిప్రాయాలూ, ఆలోచనలు

తెలుసుకున్నారు. .
           à°ˆ సందర్భంగా జిల్లా à°“.ఎస్.à°¡à°¿ మాట్లాడుతూ  à°ˆ శిక్షణలో ప్రావీణ్యం సంపాదించి కష్టపడి పనిచేసి మీ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని అన్నారు.

స్వయంకృషితో  à°…వకాశాలు అందిపుచ్చుకోవాలి అన్నారు.  à°®à±€ ప్రాంతం యువతకు మార్గదర్శకులుగా ఉండి అభివృద్ధి సాధించాలన్నారు. 
      గిరిజన యువత  à°¸à±à°ªà°‚దిస్తూ జిల్లా

పోలీసులు మా పట్ల ఎంతో బాధ్యతాయుతంగా దగ్గరుండి మా ప్రాంతం నుండి తీసుకొని వచ్చి శిక్షణ ఇప్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకుని

ఉద్యోగాలు సంపాదిస్తాం అని గిరిజన యువత తెలిపారు.

విశాఖ జిల్లా లోని అన్నవరం, చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, సీలేరు, హుకుంపేట, పెదబయలు,

ముంచింగిపుట్టు, నాతవరం మరియు కొయ్యూరు మండలాల  à°®à°¾à°°à±à°®à±‚à°² ప్రాంతాల గిరిజన యువత  10 à°µ తరగతి మరియు ఇంటర్ పూర్తి చేసిన గిరిజన యువతీ యువకులకు వివిధ రంగాల్లో శిక్షణ

ఇస్తున్నారు. దానిలో భాగంగా ప్రస్తుత బ్యాచ్ లో 54మంది గిరిజన యువతులు రెండు నెలలు టైలరింగ్ లో శిక్షణకు, 72 మంది  à°¯à±à°µà°•à±à°²à± డ్రైవింగ్ శిక్షణ నిమిత్తం 45 రోజులు స్కిల్

డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్, విజయవాడ వెళుతున్నారు. వీరికి శిక్షణ కాలం మందు భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత

విశాఖపట్నంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసులు వీరికి విశాఖపట్నం నుంచి నుంచి విజయవాడ

వెళ్ళుటకు 4 బస్సులు ఏర్పాటు చేసి తోడుగా  à°šà°¿à°‚తపల్లి ఎస్సై ఆలీ  à°¨à±‡à°¤à±ƒà°¤à±à°µà°‚లో  à°®à°¹à°¿à°³à°¾ పోలీసులు తోడుగా వీరితో  à°ªà°‚పించారు.

 à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో  à°‡à°¨à±à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à±à°²à±

ఏ.వెంకట్ రావు,  à°¨à°²à±à°²à°¿ సాయి,  à°ªà°¿.నాగేశ్వరరావు  à°‡à°¤à°° అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam