DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకన్న కల్యాణానికి కలెక్టర్ కు ఆహ్వానం 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం లోని à°‰à°ªà°®à°¾à°• గ్రామం లో వేంచేసిన శ్రీ

వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలలో పాల్గొని మంచి ఫలితాలు పొందాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ

కార్యక్రమం లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వి వినయచంద్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆలయ

వైశిష్ట్యాన్ని తెలియచేసి, కల్యాణోత్సవం లో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ శివశంకర్, à°‡à°¤à°° అధికారులను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికలు

అందజేశారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులకు ఆహ్వానపత్రికలు అందజేశారు. à°…దే విధంగా యలమంచిలి ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి సభ్యులు యు.

కన్నబాబు రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్,  à°¡à±€à°ªà±€à°µà±‹ గోవిందరావుకు అందజేశారు. 

అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు కార్యాలయ అధికారులకు కూడా

ఆహ్వానపత్రికను అందజేశారు. దసపల్లా రాణి, దాడివీరభద్రరావు, అనకాపల్లి లోక్ సభ సభ్యురాలు  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°¬à±€à°µà±€ సత్యవతి కుటుంబ సభ్యులకు  à°…ందజేశారు . 

ప్రధాన

అర్చకుని వెంట గరగగిరినాధ్, ఫళని శ్రీవత్స, అయినవిల్లి నాగేశ్వరరావు, à°Ÿà°¿ రవి à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam