DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ బాలిక ఒక్కరోజు బుల్దానా జిల్లా కు కలెక్టర్ గా. . .

మహిళా దినోత్సవం సందర్బంగా అవకాశం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, మార్చి 05, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాల‌లో చదువుకునే à°“

విద్యార్థినికి అద్భుతమైన అవకాశం à°²‌భించింది. ఒక్క‌రోజు జిల్లాను పరిపాలించే à°•‌లెక్ట‌ర్ à°—à°¾ ఛాన్స్ à°¦‌క్కింది. à°•‌లెక్ట‌ర్ నిర్వ‌హించే బాధ్య‌à°¤‌à°²‌ను à°’à°•

రోజంతా à°† విద్యార్ధిని à°•‌లెక్ట‌ర్ హోదాలో నిర్వ‌హించింది. ఇంత‌à°•à±€ à°† విద్యార్ధినికి ఒక్క‌రోజు à°•‌లెక్ట‌ర్ à°—à°¾ à°…à°µ‌కాశం ఎలా à°µ‌చ్చిందో తెలియాలంటే à°ˆ స్టోరీలోకి

వెళ్ళాల్సిందే.

à°ˆ విద్యార్ధిని పేరు పూనం దేశ్ ముఖ్‌. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థిని. à°ˆ నెల 8à°µ తేదీన అంతర్జాతీయ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనా యంత్రాంగం ఆమెకు à°ˆ అవకాశాన్ని కల్పించింది. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో అత్యుత్తమ ప్రతిభావంతురాలైన

విద్యార్థినిగా ఆమె గుర్తింపు తెచ్చుకోవడంతో.. బుల్దానా జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర.. స్వయంగా పూనమ్ దేశ్‌ముఖ్ పేరును ఎంపిక చేశారు. ఒక్క‌రోజు à°•‌లెక్ట‌ర్

à°—à°¾ బాధ్య‌à°¤‌లు నిర్వ‌హించ‌డానికి à°…à°µ‌కాశం à°•‌ల్పించారు. దీంతో పూనమ్ ఆనందానికి à°…à°µ‌ధుల్లేకుండా పోయాయి. à°µ‌చ్చిన à°…à°µ‌కాశాన్ని à°š‌క్క‌à°—à°¾ à°¸‌ద్వినియోగం చేసుకుంది.
/> సోమ‌వారం నాడు పూనమ్, కలెక్టర్ వినియోగించే అధికారిక వాహ‌నంలోనే తాను చదువుకుంటున్న హైస్కూల్‌ నుంచి బుల్దానా à°•‌లెక్ట‌ర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్

ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. కలెక్టర్ స్థానంలో ఆసీనులయ్యారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కొందరు స్థానికుల నుంచి

à°µ‌చ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించారు. à°“ కలెక్టర్ చేయాల్సిన పనులు, కార్యక్రమాలను ఆమె స్వయంగా పూర్తి చేశారు. à°† సమయంలో జిల్లా కలెక్టర్ సుమన్ రావత్

చంద్ర.. డిప్యూటీ కలెక్టర్ ఆమె వెంటే ఉన్నారు. 

à°ˆ సంద‌ర్భంగా à°•‌లెక్ట‌ర్ సుమ‌న్ రావ‌త్ మాట్లాడుతూ నేటి యువత.. అత్యుత్తమంగా ఆలోచనలు చేస్తోందని,

సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని అన్నారు. అలాంటి వారు అఖిల భారత సర్వీసుల వైపు మొగ్గు చూపడం వల్ల పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. అంతర్జాతీయ మహిళా

దినోత్సవ సందర్భంగా బాలికలు, విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపడానికి ఏటేటా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam