DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మందస ఆలయం లో వైభవంగా కులశేఖర ఆళ్వార్ల తిరునక్షత్రం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, మార్చి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం లో వేంచేసిన à°¨‌ వాసుదేవ పెరుమాళ్

సన్నిధి లో శ్రీ కులశేఖర ఆళ్వార్ల తిరునక్షత్రం వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం ఆలయ ప్రాంగణం లో జరిగిన ఉత్సవం లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవైష్ణవ

భాగవతుల చే పాశుర విన్నపం, తిరువీధి సేవ, ఆళ్వార్ల సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, భక్తులకు తదీయారాధన ఘనంగా జరిగాయి.

అమెరికా నివాసి, మందస రామానుజుల వారి

వంశస్థులు, మన వాసుదేవ ఆలయానికి అనేక సంవత్సరాలుగా  à°ªà±à°°à°¤à°¿à°¨à±†à°²à°¾ విశేష కైంకర్యాలు చేసి తమ వధాన్యత చాటుకున్న శ్రీమాన్ వాసుదేవాచార్యుల వారి ప్రేరణ, ప్రోత్సాహం,

సహకారాలతో à°ˆ కార్యక్రమం నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో ముకుందమాల, పెరుమాళ్ తిరుమోళి పాశుర విన్నపం చేయుటకు సింహాచలం నుంచి విచ్చేసిన  à°ªà°‚డితులు శ్రీమాన్

పద్మనాభాచార్యులు, యలమంచిలి నుంచి విచ్చేసిన శ్రీమాన్ నరసింహా చార్యుల వారిని సముచిత రీతిన సత్కరించారు. à°ˆ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam