DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుష్ఠు వ్యాధిగ్రస్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం కల్గించిన వికాసతరంగిణి బృందం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం / శ్రీకాకుళం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం వికాస తరంగిణి బృంద సభ్యులు స్థానిక లెప్రసి కోలనీలో

ఆధ్యాత్మిక శోభను ప్రసరింప చేసారు.  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి పిలుపు మేరకు à°ˆ బృందం సభ్యులు  à°—ురువారం ( మార్చి 5 à°¨) శ్రీకాకుళం నగరం లోని  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• లెప్రసీ కాలనీ లో కుష్ఠు

వ్యాధి కి లోనై చికిత్స పొందుతున్న వారి తో కొంత సమయం గడిపి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం వారందరితోనూ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ

చేయించారు. 
జీయర్ స్వామి పిలుపు మేరకు క్రమం తప్పకుండా ప్రతి నెలా పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్టు శ్రీకాకుళం వికాసతరంగిణి ప్రతినిధి ఎం. ఉషశ్రీ

తెలియచేస్తున్నారు.  à°¦à±€à°¨à°¿à°²à±‹ భాగంగా గురువారం ( మార్చి 5 à°¨) శ్రీకాకుళం నగరం లోని  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• లెప్రసీ కాలనీ లో కుష్ఠు వ్యాధి à°•à°¿ లోనై చికిత్స పొందుతున్న వారికి

ఉపయుక్తం à°—à°¾ ఉండే విధంగా ( రూ. 23 వేలు విలువ చేసే )  50 దుప్పట్లు, 55 చీరలు, జాకెట్ లు, 20 లుంగీలు, 20 తువ్వాళ్లు, అందించినట్టు తెలిపారు. వారి అవసరాల కొరకు  à°¸à±€à°¨à°¿à°¯à°°à± కార్యకర్తలు

ఎన్. కన్నతల్లి (రూ. 5 వేలు) ,  à°Žà°‚. ఏ. ఎన్. భట్లు (రూ. 4 వేలు), à°Žà°‚. రామారావు (రూ. 3 వేలు),  à°¬à°¿. సూర్య ప్రకాశ రావు (రూ. 2 వేలు), పి. బాలకృష్ణ (రూ. 2 వేలు) విరాళం అందించారు.

ఈ సందర్బంగా

వారందరి లోనూ చైతన్యం నింపి, ఆరోగ్యం త్వరిత గతిన లభించాలని కోరుతూ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేశారు. ఈ సందర్బంగా ఉష శ్రీ మాట్లాడుతూ తమ సంస్థ తరపున

ప్రతి నెలా మహిళలకు ఆరోగ్య సదస్సు, పశు వైద్య శిబిరం తదితర ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాధవ సేవగా మానవ సేవ చెయ్యాలి అని జీయర్ స్వామి ఇచ్చిన

పిలుపు మేరకు వివిధ కోలనీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమాజం లో అందరూ భగవంతుని బంధువులేనని, అందరికీ ఆయన అనుగ్రహం లభించాలి అని కోరుతూ

సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మానవ సమాజం తో పాటు పశు సంపద కూడా ఆరోగ్యంగా  à°‰à°‚డాలి అనే సంకల్పనతో గ్రామా గ్రామాన ఉచిత పశువైద్యశిబిరాలు

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ఈ సందర్బంగా జిల్లా లెప్రసి నిర్వహణ అధికారి డాక్టర్ లీల ను ఆహ్వానించారు. వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను

తెలియచేసారు. డాక్టర్ లీల స్పందిస్తూ వీరందరికి నెలవారీ పింఛను వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.  à°µà°¿à°•à°¾à°¸ తరంగిణి సభ్యులు తమతో గడపడమే కాక, తమకు

అవసరమైన సూచనలు అందించి, తమలో మరింత చైతన్యం కల్గించడం పట్ల వ్యాధిగ్రస్తులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇంతవరకూ తమతో ఇంత సన్నిహితంగా పలకరించి,

చేరదీసినవారు లేరని, స్వామిజి అనుగ్రహం తమపై ఉండాలని కోరారు.  
ఈ కార్యక్రమం లో వికాస తరంగిణి సభ్యులు ఎం. వేమన, ఎం. కళ, జయ, సునీత, ఇందిరాఎం తదితర సేవా కార్యకర్తలు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam