DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్షల వ్యయంతో విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు నూతన శోభ: గంట్ల శ్రీనుబాబు

ఆర్ధిక భారమైనా బృహత్తర ప్రణాళికతో ముందుకు 

అందరికి అందుబాటులో తీర్చిదిద్దాం. . ప్రోత్సహించండి 

మహిళా దినోత్సవానికి అంతా సిద్ధం : అధ్యక్షులు

శ్రీనుబాబు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : దేశం లోనే పాత్రికేయ సంఘాల్లో అత్యంత ప్రతిష్ట కల్గిన

సంఘాల్లో అగ్రభాగం లో నిలుస్తున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ నేతృత్వంలో పాత్రికీసంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సంస్థకు

ఆదాయ వనరులు పెద్దగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులతోనే ఆర్ధిక భారమైనా క్రమం తప్పకుండా ఎన్నో సంక్షేమ పధకాలను నిర్విఘ్నంగా నిర్వర్తిస్తోంది. దీనికి

నాయకత్వం వహిస్తున్న గంట్ల శ్రీనుబాబు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తూ, అందరిలో తానై, అందరితో తానై అన్న సిద్ధాంతాన్ని

పాటిస్తూ మిగిలిన కమిటీ సభ్యుల సహకారంతో అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. 

దానిలో భాగంగానే ప్రస్తుతం విశాఖ నగరం లోని డాబాగార్డెన్స్ లో గల ప్రెస్ క్లబ్

ప్రధాన కార్యాలయంలో సమావేశ మందిరాన్ని సుమారు రూ. 2 ,50,000 నిధులతో అధునాతనంగా తయారు చేస్తున్నారు. ఇంతకూ ముందే ఆవరణను నూతన టైల్స్ తో సిద్ధం చేసిన కమిటీ, ప్రస్తుతం

సమావేశ మందిరంలోని ఆసనాలను (కుర్చీలు) అధునాతనంగా మార్చడమే కాక , à°à°¦à± ఏసీలను కూడా నూతనంగా సమకూర్చారు. గతంలో ప్రెస్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలను స్థానిక

ప్రజా ప్రతినిధులు, ఇతర పారిశ్రామికవేత్తలు, తదితరులు కొంత వరకూ ఆర్ధిక సహకారాన్ని అందించేవారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రభావం తో ఆర్థిక సహకారాన్ని

అందించేందుకు చేతులెత్తేశారు. ఆర్థిక భారాన్ని తామే మోస్తూ, సొంత నిధులను సమకూర్చుకోవడం లో భారమైనా అత్యాధునిక రీతిలో ప్రెస్ క్లబ్ ను తీర్చిదిద్దుతున్నామని,

 à°ˆ నెల 8 à°µ తేదీన జరుపునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సమయానికి ప్రెస్ క్లబ్ పూర్తిస్థాయి నూతన శోభ తో అందుబాటులోకి వస్తుందని  à°…ధ్యక్షులు గంట్ల

శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావు, ఇతర కమిటీ సభ్యులు తెలియచేస్తున్నారు.

à°’à°• ప్రక్క పాత్రికీయుల అభ్యున్నతికి à°°à±‚. 15 లక్షలు చెల్లించి  à°†à°°à±‹à°—్య బీమా

చెల్లించడమే కాక, వివిధ పర్వదినోత్సవాల సందర్బంగా వేడుకలు జరపడం, సభ్యుల పిల్లలకు విద్య పురస్కారాలు, పాత్రికీయ రంగంలో అత్యంత అద్భుతమైన సేవలు అందించిన వారికి

అత్యుత్తమ జర్నలిస్ట్ లుగా గుర్తించి పారితోషికాలు ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలతో పాటు, ఇంటర్ మీడియా క్రీడా పోటీలతో పాటు, రాష్ట్ర స్థాయి మీడియా క్రికెట్ పోటీలు

సైతం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న వైజాగ్ ప్రెస్ క్లబ్ పాలక మండలి సర్వత్రా అభినందలు పూర్తి అర్హత కల్గి యుందని ఇతర రాష్ట్రాలకు చెందిన పాత్రికేయ సంఘాలు, ప్రెస్

క్లబ్ లు కొనియాడడం గమనార్హం.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam