DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో స్థానిక ఎన్నికల ప్రకటన, మార్చి 21 న ఎన్నికలు

ఏపీ లో స్థానిక ఎన్నికల ప్రకటన విడుదల

మార్చి 21 à°¨ ఎన్నికల ఓటింగ్, 24 à°¨ ఫలితాలు వెల్లడి 

తక్షణం ఎన్నికల కోడ్ అమలు లోకి . . .

నెల్లూరు కార్పొరేషన్,

గూడూరు మున్సిపాలిటీ ఎన్నికలపై సందిగ్దత

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల

కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ శనివారం ఉదయం విజయవాడలోని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఎన్నికల కమిషనర్  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚లో స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు. ప్రకటన

విడుదల క్షణం నుంచే రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుందని ప్రకటించారు. జిల్లా పరిషత్ టెరిటరీ నియోజక వర్గం ( జడ్పిటిసి ) / మండల పరిషత్ టెరిటరీ నియోజక వర్గం

(ఎంపిటిసి ) స్థానాలు కోసం ఎన్నికలు ఒకే దశలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. 

ప్రతి చోటా ఆయా రిటర్నింగ్

అధికారి/ ఎన్నికల అధికారి చే మార్చి  9 à°¨ ఎన్నికల ప్రకటన జారీ చేయబడుతుంది. నామినేషన్లు దరఖాస్తు చేసుకునే తేదీలు మార్చి 9  à°¨à±à°‚à°šà°¿ 11. వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్లు

పరిశీలన మార్చి 12. à°¨ జరుగుతుంది. 

తిరస్కరించబడిన నామినేషన్లు పై 13 à°¨  à°•à°²à±†à°•à±à°Ÿà°°à±/ఆర్డీఓ ముందు అప్పీలు కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. జడ్పీటిసి విషయం లో

కలెక్టర్ వద్దకు,  à°Žà°‚పిటిసి విషయం లో ఆర్డీవో వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. తమ వద్దకు వచ్చిన అప్పీళ్లు పరిష్కారం చేసే తేదీ: 14.3.2020 à°®.1 à°—à°‚à°Ÿ ముందు వరకు అవకాశం ఉంటుంది.

అభ్యర్థిత్వము à°² (నామినేషన్లు) ఉపసంహరణ తేదీ: 14.3.2020 à°®. 3 .00 వరకు చెయ్యవచ్చును. పోటీ చేయు  à°…భ్యర్థుల తుది జాబితా ప్రచురణ తేదీ :14.3.2020 à°®. 3 .00 తరువాత ప్రకటించబడింది. 

పోలింగ్

నిర్వహించే (అవసరమైన పక్షంలో) తేదీ: 21.03.2020 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు తేదీ: 24.3.2020 ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన

వెంటనే ఫలితాలు ప్రకటన చెయ్యడం జరుగుతుంది.


స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ తేదీల వివరాలు : 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వివరాలు : . . .
మార్చి 7వ తేదీన

నోటిఫికేషన్‌ విడుదల,
మార్చి 9-11వ తేదీన నామినేషన్ల స్వీకరణ
మార్చి 12వ తేదీన నామినేషన్ల పరిశీలన
మార్చి 14వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21వ తేదీన

ఎన్నికల పోలింగ్‌
మార్చి 24వ తేదీన ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు :. . .
మార్చి 9à°µ తేదీన నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13వ తేదీన

నామినేషన్ల స్వీకరణ
మార్చి 14వ తేదీన నామినేషన్ల పరిశీలన
మార్చి 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23à°µ తేదీన ఎన్నికల పోలింగ్‌
మార్చి 27వ తేదీన

ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌ వివరాలు: 
మార్చి 15à°µ తేదీన నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19వ తేదీన నామినేషన్ల స్వీకరణ
మార్చి 20వ తేదీన

నామినేషన్ల పరిశీలన
మార్చి 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27à°µ తేదీన ఎన్నికల పోలింగ్‌
మార్చి 27వ తేదీన ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల

రెండో విడత షెడ్యూల్‌ వివరాలు : . . .
మార్చి 17à°µ తేదీన నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21వ తేదీన నామినేషన్ల స్వీకరణ
మార్చి 22వ తేదీన నామినేషన్ల పరిశీలన
మార్చి 24వ తేదీన

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29à°µ తేదీన ఎన్నికల పోలింగ్‌
మార్చి 29వ తేదీన ఓట్ల లెక్కింపు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్దత: . .

.

కోర్టులో స్టే ఉండడంతో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కు బ్రేక్ పడనుంది. కోర్టు నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వుల కోసం కార్పొరేషన్ అధికారులు ఎదురు

చూస్తున్నారు. తెలుగుదేశం నేత భువనేశ్వర్ ప్రసాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వివిధ అభ్యంతరాలపై కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే

గూడూరు

మున్సిపాలిటీకి సంబంధించి కూడా హైకోర్టు స్టే ఉండటంతో ఇక్కడ కూడా ఎన్నికలలో నిలబడే అవకాశం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam