DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రపతి చే అత్యున్నత  నారిశక్తి పురస్కారాల ప్రదానం 

శ్రీకాకుళం మహిళ భూదేవికి అత్యున్నత ప్రశంసలు 

జల్ జీవన్ మిషన్ లోనూ మహిళా భాగస్వామ్యం అవసరం: ప్రధాని 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల సాధనకై నిర్విరామ కృషి చేస్తున్న సవర భూదేవికి భారత

రాష్ట్రపతి నారి శక్తి పురస్కారాన్ని ప్రదానం చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన కార్యక్రమం లో రాష్ట్రపతి రామనాధ్

కోవింద్ పురస్కారం ప్రదానం చేసారు. చిన్మయి ఆదివాసీ వికాస సంస్థ ను నెలకొల్పి à°—à°¤ దశాబ్ద కాలంగా  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలోని  à°¸à±€à°¤à°‚పేట, కొత్తూరు, హిరమండలం, ఎల్. యెన్.

పేట, భామిని, వీరఘట్టం మండలాల్లో à°—à°¤ దశాబ్ద కాలంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ... గిరిజనుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటాలు చేస్తున్నారు.  
చిరుధాన్యాల పెంపకం

మరియు సేంద్రియ వ్యవసాయం  à°ªà±ˆ  à°—ిరిజన మహిళలుకు  à°…వగాహన కోసం విస్తృత ప్రచారం చేసారు.  à°¦à±‡à°¶ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అత్యున్నత సేవలు అందించిన మరో ఆరుగురు

మహిళకు భారత ప్రభుత్వం నారిశక్తి అవార్డులను ప్రదానం చేసింది. మిగిలినవి వీరే :

103 సంవత్సరాల వయసు కల్గిన మాన్ కౌర్ :- ఈమె 93 ఏళ్ళ వయసులో అథ్లెటిక్స్ సాధన ను

ప్రారంభించి పోలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో    4 బంగారు పతకాలు కూడా సాధించారు.  

à°…à°°à°«à°¾ జన్ :  à°œà°®à±à°®à±‚  à°•à°¾à°¶à±à°®à±€à°°à± కు

చెందిన ఈమె నుందా  à°¹à±à°¯à°¾à°‚డీక్రాఫ్ట్స్ కళాకారి విధానాన్ని పునరుజ్జీవం చేసారు. అత్యంత ప్రాధాన్యత కల్గిన à°ˆ కళను మరో 100 మందికి శిక్షణ కూడా ఇచ్చారు. 

మొదటి

మిగ్  à°®à°¹à°¿à°³à°¾ యుద్ధ  à°ªà±ˆà°²à°Ÿà± లు : భారత వాయుసేనలో చేరిన మొదటి యుద్ధ పైలట్లు మోహన సింగ్, భావన కాంట్, అవని చతుర్వేది లను రాష్ట్రపతి సత్కరించారు. à°ˆ సందర్బంగా వారు

ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. 2018 లో చేరిన వీరు మిగ్ 21 విమానాలను అత్యంత సునాయాసంగా నడుపుతున్నారు. 

బినా దేవి : ముంగేర్ ప్రాంతం బీహార్ కు చెందిన ఈమె

మష్రూమ్ మహిళా à°—à°¾ ఖ్యాతిగాంచారు. మష్రూమ్ పంటను అత్యంత విస్తృతంగా పండించి, మార్కెటింగ్ చేసి  à°¦à±‡à°¶ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

కళావతి దేవి :

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మహిళా భవన నిర్మాణ మేస్త్రి. బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్ములించడం కోసం కంకణం కట్టుకున్నారు. సుమారు 4000 కు పైగా శౌచాలయాలు

గ్రామా గ్రామాల్లో నిర్మించారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ స్ఫూర్తి అని తెలియచేసారు. ఈ సందర్బంగా ఆమె గ్రామా గ్రామాన తిరిగి

పరిశుభ్రత కోసం చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

చామి ముర్ము :  à°à°¾à°°à±à°–ండ్ కు చెందిన పర్యావరణ పరిరక్షణ

కార్యకర్త. à°ˆ క్రమం లో 
30 వేల మహిళలతో 2800 గ్రూప్ లను తయారు చేసి సుమారు 25 లక్షలకు పైగా మొక్కలను నాటి పర్యావరణాన్ని పెంపొందించారు. 

కాత్యాయని అమ్మ: కేరళ

రాష్ట్రానికి చెందిన  98 ఏళ్ళ నవ విద్యా యువతి 4 à°µ తరగతి పరీక్ష పాసై అందరిని ఆశ్చర్యపరిచారు. కేరళ అక్షర లక్ష్యం స్కీం ద్వారా 2018 ఆగస్టు లో జరిగిన పరీక్షల్లో ఈమె

పాసైయ్యారు. చిన్న నాడే నిలిచి పోయిన చదువును ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా కొనసాగించవచ్చు అని రుజువు చేసారు. 

వీరందరికి రాష్ట్రపతి చే నారి శక్తి పురస్కార

ప్రదానం తదుపరి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ

దేశంలో మహిళా భాగస్వామ్యం లేనిదే ఏ ఒక్క పనిలోనూ విజయం సాధించలేమన్నారు. వీరంతా సాధించిన విజయాలు దేశ ప్రజలందరికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.  
నీటి పరిరక్షణ

కోసం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ లోనూ మహిళా భాగస్వామ్యం అవసరమన్నారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°¿à°¤à±‹ పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam