DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రం లో ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు

*పరిశీలకులుగా జిల్లా కో సీనియర్ ఐఏఎస్ అధికారి* 

*ఈనెల 12 నుంచి 29 వరకూ మద్యం దుకాణాలు మూత ?*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి, మార్చి 9 ,2020 (డి ఎన్ ఎస్) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల ఈనెల 12 నుంచి 29 వరకూ మద్యం దుకాణాలు మూసివేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక

సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమించారు. 

కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు,  
à°Žà°‚. పద్మ - కృష్ణ జిల్లా , 
పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా,

  
పి.à°Ž.  à°¶à±‹à°­à°¾ - విజయనగరం జిల్లా, 
కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, 
à°Ÿà°¿. బాబు రావు నాయుడు -  à°šà°¿à°¤à±à°¤à±‚రు జిల్లా,  
à°Žà°‚. రామారావు -  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా,  
కె. శారదా దేవి -

ప్రకాశం జిల్లా ,
ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,  
బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా
పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ à°•à°¡à°ª జిల్లా,   
కాంతిలాల్ దండే -

గుంటూరు జిల్లా, 
హిమాన్షు శుక్లా -  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam