DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళల ఆరోగ్యమే సమాజానికి శ్రీరామ రక్ష. .: ఉషశ్రీ

*మందస లో మహిళా ఆరోగ్య వికాస్ వైద్య శిబిరం* 

*మహిళలకు ఉచిత కాన్సర్ పరీక్షలు, వైద్యుల సూచనలు...* 

*వికాస తరంగిణి బృందానికి అభినందనల వెల్లువ* 

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

శ్రీకాకుళం /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 10 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యాంగా ఉంటుందని, à°† పై సమాజం కూడా

ఆరోగ్యవంతంగా ఉంటుందని శ్రీకాకుళం వికాస తరంగిణి ప్రతినిధి ఉషశ్రీ తెలియచేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా

మందస గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళలకు ఆరోగ్య పరిరక్షణపై అవహగానా సదస్సు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిత్యం

ఒత్తిళ్లకు లోనై, అనారోగ్య సమస్యలను సైతం ప్రక్కన పెట్టడం వలన అనారోగ్యం తీవ్రతరం అవుతుందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్ స్వామి

మంగళశాసనములతో ప్రారంభించబడిన వికాస తరంగిణి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. దానిలో భాగంగా మహిళలకు ఆరోగ్యం పై అవగాహనా కల్గించడమే కాక, ఉచిత వైద్య

శిబిరం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే మందస గ్రామం లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం

బృందానికి చెందిన శకుంతల అందించిన సహకారానికి అభినందనలు తెలిపారు. 

à°ˆ వైద్య శిబిరాన్ని పలాస కు చెందిన ప్రముఖ  à°µà±ˆà°¦à±à°¯à±à°²à± డాక్టర్ జి. రమణ రావు, నేతృత్వంలోని

వైద్య బృందం 115 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

à°ˆ శిబిరం లో 83 మందికి ఉచిత కాన్సర్ ( వి ఐ ఏ)  à°ªà°°à±€à°•à±à°·à°²à± నిర్వహించి  à°µà±ˆà°¦à±à°¯à±à°² సూచనలు చేయడం జరిగిందని, మరో

తొమ్మిది మందికి తదుపరి సేవలు అందించినట్టు తెలియచేసారు. à°®à°‚దస గ్రామానికి చెందిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయ అర్చకులు కూర్మాచార్యులు,  à°°à°¾à°®à°¾à°¨à±à°œ యువజన సేవ సంఘం,

వాసుదేవ సేవా సమితి సభ్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, అధిక సంఖ్యలో గ్రామా సభ్యులు పాల్గొన్నారని తెలిపారు.  à°¤à°¦à±à°ªà°°à°¿ శిబిరానికి వచ్చిన

వారందరికీ స్వామి ప్రసాదాన్ని ఆలయ ప్రతినిధులు అందించారు. 

ఈ శిబిరం లో శ్రీకాకుళం వికాస తరంగిణి సభ్యులు, స్థానిక సభ్యులు, మొత్తం 21 మంది సేవలు అందించినట్టు

ఉషశ్రీ తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam