DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగుదేశం చేసేవి దొంగ దీక్షలు తిన్నది అరక్క చేసేవే : భాజపా

విశాఖపట్నం, జూన్ 29, 2018 (DNS Online ): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దీక్షలు చేస్తున్నారంటే. . అవి

తిన్నాక అరక్క చేసే దీక్షలున్నాయి భారతీయ జనతా పార్టీ మండి పడింది. శుక్రవారం నగరం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో

ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజక వార్త ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఇప్పడికే కేంద్ర ప్రభుత్వం కడప లో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని స్పష్టమైన హామీ

ఇచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా సభ్యుడు సి ఎం రమేష్ లాంటి వాళ్ళు దీక్షల పేరిట టెంట్లు వేసి హంగామా చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి

స్వయంగా ప్రకటించిన సమయంలో విషయం తెలుసుకున్న తెలుగుదేశం ఎంపీ రాత్రికి రాత్రి టెంటు వేసి, కేవలం లిక్విడ్ లు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. భారతీయ

జనతా పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, అయితే ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అతి త్వరలోనే విశాఖపట్నం

కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని, కడప ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని తెలిపారు. ఈ దీక్షల పై తెలుగుదేశం ఎంపీ లకే సదభిప్రాయం లేదని, గురువారం ఢిల్లీ లో

జరిగిన అంతర్గత సమావేశం ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ లు తోటి ఎంపీ లతో ఈ దీక్షలపై వెటకారం చెయ్యడం దేశమంతా చూసిందన్నారు. ఒళ్ళు తగ్గాలంటే ఒక వారం పాటు

రాజమండ్రి లో కూర్చుంటా అని మురళీమోహన్ వ్యాఖ్యానించడం, ఇతర సభ్యులు నవ్వడం తో పాటు  à°œà±‹à°¨à± లేదు, గీను లేదు అని అన్నట్టుగా వీడియో లు సైతం సోషల్ మీడియా లో హల్చల్

చెయ్యడం అంతా చూశారన్నారు. వాళ్ళ à°Žà°‚ పి  à°•à°¡à°ª స్టీల్ ప్లాంట్ కోసం దీక్షకు కూర్చున్న సమయంలో వీళ్ళు ఇంత వెటకారం à°—à°¾ మాట్లాడుకుంటున్నారు అంటే à°ˆ పార్టీ à°•à°¿ రాష్ట్ర

ప్రయోజనాలపై à°Žà°‚à°¤ శ్రద్ధ ఉందొ తెలుస్తోందని ఎద్దేవా చేశారు. à°ˆ కార్యక్రమం లో బీజేపీ నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam