DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామాభ్యుదయానికి పెద్ద పీట: బీజేపీ - జనసేన లక్ష్యం.

*బీజేపీ - జనసేన పార్టీ విజన్‌ డాక్యుమెంట్‌ ముఖ్యాంశాలు*

*స్థానిక సంస్థ వ్యవస్థ పట్ల బీజేపీ - జనసేన ఆలోచన విధానం*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 13 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : మన దేశ జనాభాలో దాదాపు 70 శాతం ప్రజు నేటికీ గ్రామాలోనే నివసిస్తున్నారు. కనుక గ్రామీణాభివృద్దే దేశాభి

వృద్ధి అని భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు భావిస్తున్నాయి. నూటికి 60 శాతం నిధు గ్రామాకు చెందాన్న అటల్‌ బిహారీ వాజపేయి సంకల్పాన్ని మన ప్రధాన మంత్రి  à°¨à°°à±‡à°‚ద్ర

మోదీ  à°…మలు చేస్తున్నారు. 
    à°—్రామాలో సురక్షిత మంచి నీటి పథకం, గ్రామీణ గృహ కల్పన , ఉపాధి హామీ పథకం అమలు, స్వచ్చభారత్‌ నిధు à°•à°¿à°‚à°¦ మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ

రహదారులు నిర్మాణం, సర్వశిక్ష అభియాన్‌ పథకం ద్వారా ప్రాథమిక, మాధ్యమిక విద్య, గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ ఆదా కొరకు ఎల్‌ఈడీ బల్బ్ సరఫరా, గర్భిణీ స్త్రీలకు

పౌషికాహారం సరఫరా, బాలింతకు, శిశువుకు ఆరోగ్య ఆహార పథకం లాంటి అనేక కార్యక్రమాను నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అము చేస్తోంది. 73, 74 రాజ్యాంగ సవరణ అము

చేసినప్పటికీ సుమారు 29 అధికారాలను     à°¸à±à°¥à°¾à°¨à°¿à°• సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించలేదు. నాడు తెలుగు దేశం ప్రభుత్వంగానీ, నేటి వైసీపీ ప్రభుత్వంగానీ అధికారాల

బదలాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాడు టీడీపీ, నేడు వైసీపీ ప్రభుత్వాలు  à°—్రామీణ వ్యవస్థపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను

మళ్లించడమే కాకుండా అధికారాలను స్థానిక సంస్థలకు ఇవ్వడంలేదు. 
    à°µà±ˆà°¸à±€à°ªà±€ ప్రభుత్వం చర్య వల్ల వెనకబడిన వర్గాల దాదాపు 10 శాతం మేర రాజ్యాధికారం కోల్పోయాయి.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని తరలింపు విషయంలో రూ.5 కోట్లు ఖర్చుతో న్యాయవాదును ఏర్పాటు చేసుకున్న జగన్‌ రెడ్డి ప్రభుత్వం బి.సి. హక్కు విషయంలో అలాంటి శ్రద్ధ

చూపలేదు. కేవం కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల నిధులు పొందేందుకే ఈ నె 31లోగా ఎన్నికలకు చేయాలని హడావిడి పడిరది.
    à°—à°¤ టీడీపీ ప్రభుత్వంలో

జన్మభూమి కమిటీలు... నేటి వైసీపీ ప్రభుత్వంలోని వాంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలచే ఎన్నిక కాబడిన స్థానిక సంస్థ ప్రతినిధు హక్కులను హరించి స్థానిక సంస్థను

నిర్వీర్యం చేసిన ఘనత ఈ రెండు పార్టీకే దక్కుతాయి.
    à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి నరేంద్ర మోదీ  à°¨à±‡à°¤à±ƒà°¤à±à°µà°‚ లోని కేంద్ర ప్రభుత్వం  à°ªà°Ÿà±à°Ÿà°£à°¾à°²à±, నగరాలు సమగ్రాభి వృద్ధికి పు

ప్రాజెక్టులను అమలు చేస్తోంది. స్మార్ట్‌ సిటీ కార్యక్రమంలో భాగంగా నగరా రూపురేఖలు మారుతున్నాయి. మౌలిక సదుపాయా కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
బీజేపీ - జనసేన

కూటమితోనే గ్రామ సీమలకు ఉజ్వల భవిష్యత్‌ స్థానిక సంస్థకు వచ్చే నిధులకు పూర్తి జవాబుదారీగా వ్యవహరిస్తాం. 
స్థానిక సంస్థలకు వచ్చే నిధులకు పూర్తి

జవాబుదారీగా వ్యవహరిస్తాం. నిధులకు బిజెపి, జనసేన పార్టీలు ధర్మకర్తల పాత్ర పోషిస్తాయి. స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు సింహ భాగం కేంద్రం నుంచే వస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ పంచాయతీలకు నేరుగా నిధులు అందిస్తుంది. వీటిని సక్రమంగా సద్వినియోగపరుస్తాం.
•    à°—్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు

అందించడం మా విధి. ఇందులో భాగంగా జల వనరులను సంరక్షిస్తూ శుద్ధ జలాలు ఇచ్చేందుకు అవసరమైన ప్లాంట్ల ఏర్పాటును ప్రాధాన్య కార్యక్రమంగా చేపడతాం. ప్రతి ఇంటికీ

సురక్షిత జలాలు ఇచ్చేందుకు ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. à°ˆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేస్తాం.
•    à°•à±‡à°‚ద్ర

ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు అందుతున్నాయి. వాటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తాం. గ్రామీణ,

పట్టణ, నగరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రాధాన్య అంశంగా చేపడతాం. 
•    à°¨à°—రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ కార్యక్రమాన్ని అమలు

చేస్తోంది. వీటి నిధులను వినియోగించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తాం.
•    à°ªà°‚చాయతీలలో గ్రామ సభలు నిర్వహణను కచ్చితంగా అమలు చేస్తాం. గ్రామాలలో చేపట్టే ప్రతి

అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం మా ఉద్దేశం. పంచాయతీ ఆదాయ వ్యయాలను, బడ్జెట్ ను ప్రజలకు గ్రామ సభలలో వెల్లడిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు నైపుణ్యాలు

అభివృద్ధి చేసే శిబిరాలను నిర్వహిస్తాం.
•    à°ªà±à°°à°¤à°¿ గ్రామంలో, పట్టణాల్లోని ప్రతి వార్డుల్లో ప్రజా భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తాం. à°ˆ కమిటీలు ప్రధానంగా మహిళా

భద్రతను చేపడతాయి. విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యల్లో తర్ఫీదును ఈ కమిటీలు అందిస్తాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam