DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన నేత ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య పై వైకాపా కేడర్ దాడి

రేణిగుంట పోలీసు అధికారుల సాక్షిగా. . ఘటన 

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి à°•à°¿ గాయాలు  

ఆంధ్రా లో ఉన్నామా, ఇతర దేశంలో

ఉన్నామా?

బీజేపీ రాష్ట్ర ఈసీ  à°•à±†à°µà°¿à°µà°¿  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ మండిపాటు 

నోరెత్తనివ్వడం లేదు : జనసేన నేత బొలిశెట్టి సత్య. .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .

తిరుపతి /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :రాష్ట్రం లో అమానుష రాక్షస పాలనా సాగుతోందని దానికి నిదర్శనమే చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీసుల

సాక్షిగా జనసేన రాష్ట్ర నేతలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భౌతిక దాడులు చెయ్యడం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివి

సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఇద్దరు జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థులపై జరిగిన దాడి ని ఖండిస్తూ ఆ అభ్యర్థులను

పరామర్శించేందుకు జనసేన రాయలసీమ ఇంచార్జి లు బొలిశెట్టి సత్యనారాయణ  à°¬à±Šà°²à°¿à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ సత్యనారాయణ (  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - విశాఖపట్నం), పసుపులేటి

హరిప్రసాద్ లు రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరిద్దరి రాకను తెలుసుకున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిద్దరిపై విరుచుకు పడి,

 à°¨à±‹à°Ÿà°¿à°•à°¿ వచ్చిన బూతులు తిడుతూ భౌతిక దాడులు చేశారు. à°ˆ ఘటన అంతా బహిరంగంగా స్థానిక పోలీసుల సాక్షిగా జరగడం గమనార్హం. అయితే పరిస్థితి శృతిమించిపోతే పరువు

పోతుందని గ్రహించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, ఇతరులను చెల్లా చెదురు చేశారు. 

అధికార పార్టీ దౌర్జన్యాలు చూస్తుంటే మనం ఆంధ్ర ప్రదేశ్ లోనే

ఉన్నామా లేక, ఇతర దేశాల్లో ఉన్నామా అనే విషయం తెలియడం లేదని సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికలు జరిగుతూన్న సమయంలో పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ఇతర ప్రాంతాల వారు

సహకరించడం ఆనవాయితీ అని, అయితే అధికార పార్టీ పెట్రేగి పోయి, ప్రత్యర్థులపై భౌతికంగా దాడులు చేయడాన్ని పోలీసు వర్గాలు, ఎన్నికల కమిషన్ ద్రుష్టి పెట్టి, వీరికి

అడ్డుకట్ట వెయ్యాలని డిమాండ్ చేసారు. 

నోరెత్తనివ్వడం లేదు : జనసేన నేత బొలిశెట్టి సత్య. . .

తమ పార్టీ అభ్యర్థులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై భౌతిక

దాడులు చెయ్యడం అమానుషమని, తాము ఎందుకు వచ్చామో కూడా చెప్పనివ్వకుండా గూండాగిరి చేయడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  à°¬à±Šà°²à°¿à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ సత్యనారాయణ

తప్పు పట్టారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam