DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక ఎన్నికల బి ఫార్మ్ పై నగర కాంగ్రెస్ నేతలు బిజీ  .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయం లో  à°¬à°¿ ఫారాలు కేటాయించడం, పార్టీ ప్రచారం

బాద్యతలపై ప్రధానంగా చర్చ జరిగింది. శనివారం జరిగిన సమావేశంలో  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—ాల వారీగా అభ్యర్థుల ప్రచారం , ప్రజలను ఎలా ఆకట్టు కోవాలి తదితర  à°µà°¿à°·à°¯à°¾à°²à°ªà±ˆ నియోజకవర్గం

కోఆర్డినేటర్  à°¤à±‹  à°šà°°à±à°šà°¿à°‚చారు. ఈనెల 16à°µ తేదీన నామినేషన్ పత్రాల తో పాటు జత చేయాల్సి ఉండటంతో à°ˆ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి

నేతృత్వంలో నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం నిర్వహించారు. కొన్నిచోట్ల  à°°à±†à°¬à°²à±à°¸à± బెడద కూడా ఉండటంతో వారిని సముదాయించి ముందుగా ఎంపిక చేసిన అభ్యర్థులకు బి

ఫారాలు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీయే జాబితా సిద్ధం చేసి నామినేషన్ వేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్

పార్టీ పట్ల ప్రజల్లో  à°†à°¦à°°à°£ పెరుగుతుందన్నారు.టిడిపి వైసిపి  à°ªà°¾à°²à°¨ చూసి విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మోగ్గు చూపిస్తున్నారు అన్నారు. 98 వార్డుల్లో

అభ్యర్థలు పోటీ లో వున్నారన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని, మేయర్ ఎంపికలో తామే కీలకంగా మారుతామని à°§à±€à°®à°¾ వ్యక్తం చేశారు. à°ˆ సమావేశంలో నగర కాంగ్రెస్

అధ్యక్షులు సంకు వెంకటేశ్వరరావు, నియోజకవర్గం ఇంచార్జ్ లు à°—à°‚à°ª గోవింద్, వజ్జిపర్తి శ్రీనివాస్,హైదర్ ఆలీ సింకా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam