DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవన పోరాటం ముందు వర్షం ఓ లెక్క కాదు

విశాఖపట్నం, జూన్ 29, 2018 (DNS Online)  :  à°œà±€à°µà°¨ పోరాటం చేసున్న నావెల్ డాక్ యార్డ్ మాజీ అప్రెంటిస్ అభ్యర్థులు à°—à°¤ నెల రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షలు శుక్రవారం భారీ

వర్షం  à°•à±à°°à±à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾ కొనసాగించారు. తమ జీవన పోరాటం ముందు వర్షం అడ్డంకి కాదని సంఘం సభ్యులు తెలియచేస్తున్నారు. à°“ పక్కన జోరున జడివాన.. మరో పక్కన అప్రెంటిస్ à°² ఆకలి

కేకలు నడుమ 33  à°µ రోజుకు చేరుకున్న ఎక్స్ అప్రెంటిస్ రిలే నిరాహారదీక్షలు. వర్షం సైతం లెక్కచేయకుండా సైనికుల్లా తమ న్యాయమైన తీర్పులు అమలు కోసం న్యాయ పోరాటం

చేస్తున్నా డాక్ యార్డ్ యాజమాన్యం ఏమి పట్టనట్లు వ్యవరిస్తుoదని . వర్షంలో తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తుంటే మీ కంటికి మా సమష్యలు కనిపించటం

లేదా అని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆమె దీనిపై విచారణ జరిపి తగు నిర్ణయం

తీసుకున్నామని హామీ ఇచ్చారని, అయితే à°ˆ డాక్ యార్డ్ యాజమాన్యంకు మాత్రం  à°¤à°® ఆకలి కేకలు వినిపించడం లేదు, కనిపించడం లేదు అని సంఘం అధ్యక్షులు కోటేశ్వర ఆవేదన

వ్యక్తం చేశారు. న్యాయస్థానం తమకు ప్రాధాన్యం ఇవ్వమని ఇచ్చిన తీర్పును సైతం ప్రక్కన పెట్టి ఇటీవల జరిపిన నియామకాల్లో తమ సీనియారిటీని ఏమాత్రం లెక్కలోకి

తీసుకోలేదని, తమకు నచ్చిన వారికి నియామకాలు జరుపుకున్నారన్నారు. తప్పుడు యస్.ఆర్.ఓ లను సృష్టించి చేపట్టిన అక్రమ నియామకాల పై త్వరలోనే సమాధానం చెప్పాలసిన అవసరం

ఉందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam