DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ 19 నేపథ్యంలో నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం

*క్యూలైన్లు ఉండవు. . .టైం స్లాట్ ద్వారా తక్షణం స్వామి దర్శనం*    

*మార్చి 17  à°¨à±à°‚à°¡à°¿ టైమ్ స్లాట్లు అమలు, ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు* 

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్

సింఘాల్‌*

*(DNS రిపోర్ట్ : రమణ , రిపోర్టర్, తిరుపతి ). . .*

తిరుపతి , మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : తిరుమ‌à°² శ్రీ‌వారి à°¦‌ర్శ‌నానికి విచ్చేసే à°­‌క్తుల‌కు మార్చి 17à°µ తేదీ

మంగ‌à°³‌వారం నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్న‌ట్లు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్

తెలిపారు. తిరుమ‌à°²‌లోని అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో à°¶‌నివారం సాయంత్రం  à°ˆà°µà±‹, à°…à°¦‌à°¨‌పు ఈవో  à°.వి.à°§‌ర్మారెడ్డితో à°•‌లిసి మీడియా à°¸‌మావేశం నిర్వ‌హించారు.

à°ˆ సంద‌ర్భంగా

ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌à°²‌లో à°­‌క్తుల à°°‌ద్ధీని దృష్ఠిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు à°•‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌à°£‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తీసుకున్న

నిర్ణ‌యాల‌ను వివ‌రించారు.

టైంస్లాట్ టోకెన్లు జారీ –

మార్చి 17à°µ తేదీ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 à°®‌రియు 2à°²‌లో  à°µà±‡à°šà°¿ ఉండ‌కుండా టైంస్లాట్

టోకెన్లు పొందిన à°­‌క్తుల‌ను నేరుగా శ్రీ‌వారి à°¦‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు.

à°­‌క్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే

అవకాశముండటంతో à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు తెలియ‌జేశారు.  

à°­‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమల మరియు తిరుపతిల‌లో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు

అందుబాటులోనికి  à°¤à±†à°¸à±à°¤à°¾à°®‌న్నారు.

టైంస్లాట్ టోకెన్లు తీసుకునే à°­‌క్తులు à°¤‌ప్ప‌నిస‌à°°à°¿à°—à°¾ ఆధార్ , à°’à°Ÿ‌ర్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు లేదా

పాస్‌పోర్టు  à°µà°‚à°Ÿà°¿ ఏదేని గుర్తింపు కార్డున్ని తీసుకురావాల‌న్నారు.

à°­‌క్తులు à°¤‌à°®‌కు కేటాయించిన à°¸‌మాయానికి à°¦‌ర్శ‌నానికి à°µ‌చ్చి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿

à°¸‌à°¹‌à°•‌రించాల‌ని కోరారు.

ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు : . . . .

అదేవిధంగా à°­‌క్తులు వేచి ఉండే à°¸‌à°®‌యాన్ని à°¤‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు

వసంతోత్సవం సేవ‌à°²‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసిన‌ట్లు తెలిపారు.

విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌à°²‌ను ముంద‌స్తుగా పొంది, ఆర్జిత సేవ‌à°²‌ à°°‌ద్దు

కార‌ణంగా వారికి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో కార్యాల‌యంలో సంప్ర‌దిస్తే విఐపి బ్రేక్ à°¦‌ర్శ‌నం కేటాయిస్తార‌న్నారు.  

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి

బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఏప్రిల్ 7à°µ తేదీన నిర్వ‌హించ‌à°µ‌à°²‌సిన శ్రీ సీతా రామూల à°•‌ల్యాణంను ఆల‌యం వెలుప‌à°² à°°‌ద్ధు చేసి à°—‌తంలో à°µ‌లే ఆల‌యం లోప‌à°²

నిర్వ‌హిస్తార‌న్నారు.    

ఏప్రిల్ 5à°µ తేదీన‌ ముంబాయిలో శ్రీ‌వారి ఆల‌à°¯ నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని à°°‌ద్ధు చేసిన‌ట్లు తెలిపారు.    

 

ధన్వంతరి మహాయాగం : –

ప్ర‌à°œ‌లంద‌రు ఆరోగ్యంగా ఉండ‌డానికి స్వామివారి ఆశీస్సుల‌కై  à°¶à±à°°à±€ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

నిర్వహించనున్నట్టు వివ‌రించారు.

à°ˆ à°®‌హాయాగాన్ని మార్చి 19 నుండి 21à°µ తేదీ à°µ‌à°°‌కు మూడు రోజుల పాటు తిరుమ‌à°²‌లోని పార్వేటి మండ‌పం à°µ‌ద్ద నిర్వ‌హిస్తామ‌న్నారు.

 

విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు, మంత్రాల‌యం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి à°®‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ

సుబుదేంద్ర‌తీర్థ స్వామివార్ల ఆధ్వ‌ర్యంలో à°ˆ యాగం నిర్వ‌హిస్తార‌న్నారు.

à°•‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌à°£‌కు à°š‌ర్య‌లు –

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక

మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయడం

జరుగుతుంద‌న్నారు.

à°­‌క్తులు ఎక్కువ‌à°—à°¾ ఉండే పిఏసిలు, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, à°•‌ల్యాణ‌à°•‌ట్ట, సేవాస‌à°¦‌న్‌ à°¤‌దిత‌à°°

ప్రాంతాల్లో ప్ర‌తి 2 à°—à°‚à°Ÿ‌à°²‌కోసారి à°ª‌రిశుభ్ర‌à°¤(శానిటైజ్‌) à°š‌ర్య‌లు చేపడుతున్నాం.

à°µ‌à°¸‌తి à°—‌దులను à°­‌క్తులు ఖాళీ చేసిన à°¤‌రువాత à°’à°• à°—à°‚à°Ÿ పాటు à°¸‌రైన విధంగా

శుభ్రం చేసిన à°¤‌రువాత à°®‌రొక‌à°°à°¿à°•à°¿ కేటాయిస్తాం.

తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. ఇది 24 గంటలపాటు పని చేస్తుంది.  à°¯à°¾à°¤à±à°°à°¿à°•à±à°²à± 0877 – 2263447

 à°¨à°‚బరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  à°¨à°¿à°µà°¾à°°à°£ చర్యలను తెలుసుకోవచ్చు.

కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలపై ఇప్పటికే టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు

అవగాహన కల్పించడం జరిగింది. అధికారులు ఆయా విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

అలిపిరి వద్ద యాత్రికులకు కరోనా వ్యాధి à°²‌క్ష‌ణాల‌ను

ప్రాథ‌మికంగా గుర్తిస్తే తిరుమ‌à°²‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపేందుకు చర్యలు చేపట్టాం.

à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆరోగ్య

విభాగాధికారి à°¡à°¾.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాధ్‌, విజివో à°®‌నోహ‌ర్‌, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam