DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంఘాల పేరిట టైక్వండోను బ్రష్టు పట్టించవద్దు : టైక్వాండో ఫెడరేషన్ కోశాధికారి

ఆంధ్ర ప్రదేశ్ తైక్వాండో పోటీల క్యాలండర్ విడుదల 

విశాఖపట్నం, జూన్ 29 , 2018 (DNS Online) : జాతీయ తైక్వాండో సంఘం ద్వారా అదికరికంగా గుర్తింపు పొందిన సంఘం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో తైక్వాండో సంఘం ఒక్కటే ఉందని, ఇతరత్రా ఉన్న వాటికి జాతీయ సంఘం అనుమతి లేదని, న్యూ ఆంధ్ర ప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు జి. నాగేశ్వర రావు

తెలిపారు. శుక్రవారం న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం విశాఖపట్నం లో జరిగింది. ఈ సందర్బంగా అయaన మాట్లాడుతూ సంఘాల మధ్య తలెత్తిన

విభేదాల ప్రభావం క్రీడాకారులపై చూపించరాదన్నారు. దీని కోసమే తమ సంఘం ద్వారా రానున్న ఏడాది కాల పరిమితి లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆయా జిల్లా తైక్వాండో

సంఘాలు చేపట్టవలసిన పోటీలను ప్రకటించడం జరిగిందని తెలియచేసారు. న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పి. అచ్యుత రెడ్డి మాట్లాడుతూ

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, క్రీడా సంఘాల నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలను తమ కమిటీ పర్యవేక్షించిందని, అతి త్వరలోనే జిల్లా స్థాయిలో పోటీలు

నిర్వహించాలని సంకల్పించామన్నారు. విశాఖపట్నం లోని లయన్స్ క్లబ్ అఫ్ విశాఖపట్నం కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో రాష్ట్రములోని పదమూడు

జిల్లాలకు చెందిన ప్రెసిడెంట్ & సెక్రటరీలు హాజరయ్యారు. అత్యంత కీలక నిర్ణయాలకు ఈ సమావేశం మద్దతు ప్రాటించింది.

న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్

ప్రకటించిన పోటీల క్యాలండర్ వివరాలు :

చిత్తూరు జిల్లా తిరుపతి లో అక్టోబర్ 2018 లో సౌత్ జోన్ ( Kyorugi & poomsae )  టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 

కృష్ణ

జిల్లా : ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ మరియు కేడెట్ టైక్వాండో ఛాంపియన్ షిప్ ( Kyorugi & poomsae
 ) .

కర్నూల్ జిల్లా : ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్

మరియు సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ Kyorugi & poomsae
 à°Ÿà±ˆà°•à±à°µà°¾à°‚డో ఛాంపియన్షిప్.

తూర్పు గోదావరి జిల్లా : ఫస్ట్ ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కప్ Kyorugi &

poomsae à°Ÿà±ˆà°•à±à°µà°¾à°‚డో ఛాంపియన్షిప్స్

విశాఖపట్నం జిల్లా: ఆసియన్ టైక్వాండో ఛాంపియన్షిప్స్ Kyorugi & poomsae నిర్వహిచుటకు నిర్ణయించడము జరిగింది.

అన్ని జిల్లాల్లో Kyorugi &

poomsae à°ˆà°µà±†à°‚ట్లలో ట్రైనింగ్ ఇచ్చుటకు నిర్ణయించడము జరిగినది .

సంఘాల విభేదాలు క్రీడల పై చూపుతారా ?

రాష్ట్రం లో వివిధ క్రీడా సంఘాల మధ్య ఏర్పడిన ఆధిపత్య

పోరులో క్రీడా సంఘాలు చిన్నాభిన్నమై, క్రీడాకారులపై ప్రభావాన్ని చూపుతున్నాయని అచ్యుత రెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా తైక్వాండో క్రీడలో గల్లీ కో సంఘం

పుట్టుకొచ్చి, తమదే గుర్తింపు సంఘం అంటూ ప్రచారాలు, జిల్లా అధికారాలను సైతం తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తద్వారా క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలి అనుకునే

బాల బాలికలు, క్రీడాకారులకు ఆటంకం కల్గిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, క్రీడా సంఘాల నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలను తమ కమిటీ

పర్యవేక్షించిందని, అతి త్వరలోనే జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సంకల్పించామన్నారు. విశాఖపట్నం లోని లయన్స్ క్లబ్ అఫ్ విశాఖపట్నం కాన్ఫరెన్స్ హాల్ లో

జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో రాష్ట్రములోని పదమూడు జిల్లాలకు చెందిన ప్రెసిడెంట్ & సెక్రటరీలు హాజరయ్యారు. అత్యంత కీలక నిర్ణయాలకు ఈ సమావేశం మద్దతు

ప్రాటించింది. క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలి అనుకునే బాల బాలికలు, క్రీడాకారులకు జాతీయ తైక్వాండో సంఘం గుర్తింపు పొందిన న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో

అసోసియేషన్ ఆధ్వర్యవం లో ప్రతీ పాఠశాల లోనూ ఆసక్తి ఉన్న బాలబాలికలకు తైక్వాండో లో శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నామని ప్రకటించారు. జాతీయ తైక్వాండో

ఫెడరేషన్ ( అధ్యక్షులు చేతన్ ఆనంద్, కార్యదర్శి ప్రభాస్ కుమార్ శర్మ) సంఘానికి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారిక గుర్తింపు ఉన్న ఏకైక సంఘం న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో

అసోసియేషన్ ( అధ్యక్షులు జి. నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి పి. అచ్యుతరెడ్డి),వీటికి మాత్రమే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు, ఆసియన్ టైక్వాండో యూనియన్ ,

మరియు వరల్డ్ టైక్వాండో సంఘాలకు మాత్రమే గుర్తింపు ఉందని చెప్పడంతో సభ్యులు హర్షద్వానాల మధ్య అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. అనంతరం జాతీయస్థాయిలో

మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులుగా శుభాకాంక్షలు తెలియచేసారు. à°œà°¾à°¤à±€à°¯ స్థాయిలో టైక్వాండో ఫెడరేషన్ అఫ్ ఇండియా కు కోశాధికారిగా ఇటీవలే ఎన్నికైన న్యూ ఆంధ్ర

ప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. అచుతా రెడ్డి కి సభ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేసింది. కార్యక్రమం లో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు బి.

అర్జున రావు, ఎం. చంద్ర శేఖర్, కోశాధికారి కె. జగన్మోహన్ రావు, అచ్చింనాయుడు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam