DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా లో మొదటి సారి సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం ఆఫర్

*విలేకరులు, ఫీల్డ్ వర్క్, మార్కెటింగ్ వారికి అమలు.* 

*జనం లో తిరిగే వీరు కరోనా కు బలి కాకూడదనే*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°¨à°¿à°¤à±à°¯à°‚ జనం లో తిరిగే ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చాయి. à°ˆ కరోనా వైరస్ కు వీరు

బలికాకూడదని, తద్వారా వీరు వైరస్ వ్యాప్తికి సాధకులు కాకూడదనే à°ˆ అఫర్ ను ఇచ్చినట్టు ఆయా సంస్థలు తెలిపారు.  à°ˆ  à°µà°°à±à°•à± ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇప్పడి వరకూ కేవలం సాఫ్ట్ వేర్

సంస్థలకు మాత్రమే పరిమితిగా ఉంది. à°ˆ కరోనా ప్రభావంతో మీడియా లాంటి అత్యంత ఆవశ్యకమైన రంగాలకు కూడా విస్తరించింది. 

 à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±‌లో à°“ ప్రముఖ  à°†à°‚గ్ల

దినపత్రిక రిపోర్టర్లకు సోమవారం నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతించినట్లు సమాచారం. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్‌లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్

ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించారు.

హైదరాబాద్ తో సహా ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రతిక ఉద్యోగులకు (రిపోర్టర్లు, మార్కెటింగ్) వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు

కల్పించారు. వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది కరోనా ట్రాన్స్మిటర్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం  à°…వకాశం ఇచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam