DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం పోలీస్ స్పందనకు మంచి స్పందన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశమందిరం లో, జిల్లా ఎస్పీ ఆర్. ఎన్.

అమ్మిరెడ్డి, సోమవారం స్పందన కార్యక్రమం కు మంచి స్పందన లభించింది. దీనిలో భాగంగా పబ్లిక్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి

జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల  à°¨à±à°‚à°¡à°¿ అర్జిదార్లు వచ్చి, తమ అర్జీలను ఎస్పీ వారికి అందజేసి, తమ సమస్యలను తెలియపర్చగా, ఎస్పీ వారి సమస్యలను అవగాహన చేసుకొని,

సంబంధిత పోలీస్ అధికారులతో, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఫిర్యాది దారుల సమక్షంలో మాట్లాడి, సమస్యలను, సంబంధిత అధికారులకు తెలియపరచి, వెంటనే తగు చర్యలు

తీసుకోవలసిందిగా, ఫిర్యాది దారులకు చట్టపరమైన సత్వర న్యాయం అందించవలసిందిగా ఆదేశించారు. ఈ యొక్క స్పందన గ్రీవెన్స్ సెల్ కు వచ్చే పిర్యాదులు పై తీసుకున్న

చర్యలపై కూడా, తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. à°ˆ రోజు మొత్తం మీద 23 మంది ఫిర్యాదు లు ఇవ్వగా, అందులో కుటుంబ తగాదాలు -2, ఆస్తి

తగాదాలు - 4,  à°®à°°à°¿à°¯à± ఇతర కారణాలతో - 14, పాత కేసులకు సంబందించినవి - 3 పిర్యాదు లు ఉన్నవి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam